»   » ఆమెకు బాయ్ ఫ్రెండ్ ద్వారా పుట్టిన మరో బిడ్డ (ఫోటోస్)

ఆమెకు బాయ్ ఫ్రెండ్ ద్వారా పుట్టిన మరో బిడ్డ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ షకీరా గత కొంత కాలంగా పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు ఇప్పటికే ఒక బాబుకి జన్మినిచ్చారు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. వయసు 2 సంవత్సరాలు.

Shakira posts photos of 5-month-old son Sasha

తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్ ద్వారా షకీరా రెండోసారి గర్భం దాల్చింది. ఐదు నెలల క్రితం వీరికి... మరో మగ బిడ్డ జన్మించాడు. పేరు సాషా. తమ రెండో కుమారుడి వయసు ఐదు నెలలు పూర్తయిన సందర్భంగా షకీరా సాషా ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం రిలీజ్ చేసింది.

Shakira posts photos of 5-month-old son Sasha

గెరార్డ్ పిక్‌తో షకీరా 2010 నుండి సహజీవనం చేస్తోంది. షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... నాలుగేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్‍ ద్వారా రెండు సార్లు గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 37 సంవత్సరాలు.

English summary
Shakira posts adorable photos of 5-month-old son SashaLatin pop singer Shakira's little boy Sasha turned five months old and the singer is elated. Celebrating the milestone, she posted an adorable collage of her little one on Instagram with each picture feature a different expression.
Please Wait while comments are loading...