»   » అతనితో రొమాంటిక్ సాన్నిహిత్యాన్ని బహిర్గపరచిన సింగర్

అతనితో రొమాంటిక్ సాన్నిహిత్యాన్ని బహిర్గపరచిన సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచం మొత్తం మీద వన్ బిలియన్ మంది జనాభా నావీడియో సాంగ్‌ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉందని కొలంబియన్ పాప్ సింగర్ షకీరా అన్నారు. నిజంగా ఇది చాలా అరుదైన రికార్డు. నేను జీవితంలో కూడా ఇంత మంది జనాభా నాసాంగ్‌ని చూస్తారని కలలో కూడా కల కనలేదు తెలుసా అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఇది మాత్రం నేను నాజీవితంలో విన్నటువంటి మంచి న్యూస్ అని అన్నారు. ఇలాంటి రికార్డుల్ని గతంలో సింగర్స్ లేడిగాగా, జస్టిన్ బైబర్స్ కూడా నమోదు చేయడం జరిగింది.

కొలంబియా పాప్ సింగర్ షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్ తో తన ప్రేమాయణం ఫోటోలను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ లో ఈ 34 ఏళ్ల పాప్ గాయని తన ప్రియుడు పిక్ తో ఒక సముద్రతీరాన చెట్టా పట్టాలేసుకుని సూర్యోదయంలో తీయించుకున్న ఫోటోని అందరికి చూపించింది. ఏడాది క్రితం ఈ కొత్త ప్రియుణ్ణి తన 'వాకా వాకా" పాట షూటింగ్ లో చూసింది. షకీరా తన పాత ప్రియుడు ఏంటోనియా డేలారువా తనని మోసం చేసాడని, 11ఏళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పెట్టేసింది.

English summary
Colombian pop star Shakira, has recently confirmed her romantic relationship with a Spanish football player, Gerard Pique. Through a message on her Twitter account, Shakira said the Barcelona defender was his boyfriend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu