»   » జ్వరం వల్ల లండన్ రెడ్ కార్పెట్ ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్..!

జ్వరం వల్ల లండన్ రెడ్ కార్పెట్ ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కైరా నైట్లీ హాలీవుడ్ యువరాణి మాదిరి ఉంటుంది. అందుకే కాబోలు ఇటీవల కాలంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నిజజీవిత ఆధారంగా రూపోందుతున్న చిత్రం 'డయానా'. ఈ సినిమాలో ప్రిన్సెస్ డయానా గా పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ హీరోయిన్ కైరా నైట్లీ నటిస్తుంది. ఈ డయానా పాత్ర కోసం ఎంతోమంది క్యూలో నిలబడగా చివరకు కైరా నైట్లీ ని వరించింది. కైరా నైట్లీ తో పాటుగా ది క్వీన్ హీరోయిన్ హెలెన్ మిర్రన్ కూడా నటిస్తున్నారు.

కైరా నైట్లీకి ఇటీవల కాలంలో జ్వరం వచ్చిందంట. ఆజ్వరం వల్ల లండన్ లో జరుగుతున్నవంటి ఫిలియ్ పెస్టివల్ లో తన బాయ్ ప్రెండ్ రూపర్ట్ ప్రెండ్ ఎంతో కష్టపడి తీసినటువంటి స్టీవ్ అనే సినిమా డెబ్యూట్ కిహాజరుకాలేకపోతుందంట. రూపర్ట్ ప్రెండ్ మరియు కైరా నైట్లీ వీళ్శద్దరి మధ్య ప్రేమాయణం గత ఐదు సంవత్సరాలుగా నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీనిపై రూపర్ట్ ప్రెండ్ మాట్లాడుతూ ఈసంవత్సరం రెడ్ కార్పెట్ పైన కైరా నైట్లీ లేకుండా నడవడం మొట్టమొదటి సారి అన్నారు.

2005వ సంవత్సరంలో వచ్చినటువంటి ప్రైడ్ అండ్ ప్రీజుడిస్ అనే సినిమాలో ఇద్దరూ కలసి నటించడం జరిగిందన్నారు. కైరా నైట్లీకి ప్రస్తతం ఆరోగ్యం బాగుండక పోవడం వల్లనే ఈఫంక్షన్ రాలేదన్నారు. ఇక ప్రస్తుతం కైరా నైట్లీ డయానా అనే సినిమాలో నటిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి సినిమా ప్రధమార్దంలో ఉన్నప్పటికిగాను సినిమాని ఎలాగైనా 2011లో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారని అన్నరు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu