»   » తల్లి కోడుకులు ఇద్దరూ కలసి చేశారు అందులో..!

తల్లి కోడుకులు ఇద్దరూ కలసి చేశారు అందులో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలంబియా హీరోయిన్ సోఫియా వెర్గారా మరియు తన పందోమ్మిది సంవత్సరాల వయసుగల కుమారుడు 'మనోలో' తోకలసి ఇటీవల ఓ అందమైన మిల్క్ యాడ్ లో పాల్గోని అబ్బురపరిచింది. ఈ ముప్పయిఎనిమిది సంవత్సరాల వయసు గల హీరోయిన్ తన కోడుకుతో కలసి ఈయాడ్ లో నటించడం అనేది ఓ అనుభూతిగా పేర్కోంది. ఈ యాడ్ లోతల్లి కోడుకులు ఇద్దరూ ఒకర వెనుక భాగాన అంటే ఇద్దరూ వీపులు ఆనించుకోని, జీన్స్ మరియు టీషర్ట్ లతో ఇచ్చినటువంటి ఫోజలు చాలా బాగున్నాయని అనుకుంటున్నారు. అంతేకాకుండా వారి మూతికి మీసాల మాదిరి పాలు అంటించుకోని మరి యాడ్ లోనటించడం కోంచెం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు చూసిన వాళ్శు.

ఇక యాడ్ విషయానికి వస్తే పాలు తాగుతూ మన సోఫియా వెర్గారా ప్రేమించే తల్లిగా మీరు స్ట్రాంగ్ ఫ్యామిలి అభివృద్దికి తోడ్పడాలంటే ఈ మిల్క్ మీరు తాగాల్సిందేనని అంటారు. అంతేకాకుండా మీ చిన్న పిల్లాడు పెద్ద పిల్లాడిగా ఎదగడానికి ఈ పాలు చాలా ఉపయాగపడతామని అంటారు. ఈయాడ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సోఫియా వెర్గారా మాట్లాడుతూ ఈ యాడ్ లో నటించడం తనకి ఎంతో సంతోషాన్ని కలింగించిందన్నారు. అంతేకాకుండా నాకోడుకుతో కలసి నటించడం ఇంకా ఆనందాన్ని కలిగించిదన్నారు.

గతంలో కూడా ఒకసారి ఇలాగే 'మోడరన్ ప్యామిలి'కి గాను ఎమ్మీ అవార్డు వచ్చినందుకు గాను ఈ 38సంవత్సరాల అందగత్తే గుడ్ మార్నంగ్ అమెరికా అంటూ లండన్ వీధుల్లో నగ్నంగా పరిగెత్తిన విషయం మన అందరికి తేలిసిందే..

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu