సిల్వెస్టర్ స్టాలోన్‌ రేప్ చేశాడు.. బాడీగార్డ్‌తో కలిసి శృంగారం.. ఓరల్ సెక్స్‌ ..కొట్టేవాడు..

By Rajababu

Recommended Video

అతనితో సెక్స్ ఓ కాళరాత్రి..

హాలీవుడ్ సూపర్‌స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్‌ లైంగిక దాడి వివాదంలో ఇరుక్కుపోయాడు. 1990లో తనను శాంటా మోనికాలోని తన కార్యాలయంలో సిల్వెస్టర్ స్టాలోన్ తనపై అత్యాచారం జరిపాడు అని ఓ మహిళ ఫిర్యాదు చేయడం హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 స్టాలోన్‌పై ఆరోపణలు ఖండన

స్టాలోన్‌పై ఆరోపణలు ఖండన

మహిళ చేసిన ఆరోపణలను సిల్వస్టర్ స్టాలోన్‌ తరఫు న్యాయవాది మార్టీ సింగర్ ఖండించారు. మహిళ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమెకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదును ఫైల్ చేయబోతున్నాం అని సింగర్ వివరణ ఇచ్చారు.

స్టాలోన్‌పై మరో మహిళ ఆరోపణ

స్టాలోన్‌పై మరో మహిళ ఆరోపణ

ఇదిలా ఉండగా, గతనెల సిల్వెస్టర్ స్టాలోన్‌పై మరో మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. 1986లో స్టాలోన్‌తోపాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారు అని సదరు మహిళ వెల్లడించారు. తనను భయపెట్టి స్టాలోన్, ఆయన బాడీగార్డ్ మైఖేల్ డీ లుకా ఓ హోటల్‌లో తనపై ఏకకాలంలో అత్యాచారం చేశారు అని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 స్టాలోన్‌తో సెక్స్ ఓ కాళరాత్రి

స్టాలోన్‌తో సెక్స్ ఓ కాళరాత్రి

సిల్వెస్టర్ స్టాలోన్‌తో జరిగిన శృంగారం ఓ కాళరాత్రిగా మిగిలింది. నాతో శృంగారం జరిపేటప్పుడు బాడీగార్డును కూడా పిలిచి రతిలో పాల్గొనమనే వాడు. మధ్యలో ఓరల్ సెక్స్ (ముఖ రతి) చేయమనే వాడు. అలా చేయకపోతే నా తలపై బలంగా బాదేవాడు అని మహిళ తన బాధను ఫిర్యాదులో వెల్లగక్కినట్టు ఓ హాలీవుడ్ పత్రిక కథనాన్ని వెలువరించింది.

 మహిళతో మూడురోజులు కానీ..

మహిళతో మూడురోజులు కానీ..

ఇదిలా ఉండగా, 1987లో ఓ మహిళతో మూడు రోజులు గడిపాను. ఇది ఇజ్రాయెల్‌లో షూటింగ్ జరుగుతుండగా జరిగింది. నేను ఒక్కడినే ఉన్నాను. ఆమె మైనర్ కాదు. ఆ మహిళపై అత్యాచారం చేయలేదు అని స్టాలోన్ ఒప్పుకోవడం గమనార్హం.

 ఆమె ఎవరో తెలియదు.. స్టాలోన్

ఆమె ఎవరో తెలియదు.. స్టాలోన్

తనపై ఆరోపణలు చేసిన మహిళ ఎవరో తెలియదు. ఫిర్యాదు చేస్తున్న మహిళను 1990లో చూడలేదు. నా ఫిర్యాదు చేసిన మహిళ గురించి నాకు తెలియదు. ఆమె ఎవరో అని స్టాలోన్ చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X