ది గుడ్‌ డైనోసర్‌' ట్రైలర్‌... భారీ స్పందన (వీడియో)

By Srikanya

లాస్ ఏంజిల్స్‌: డిస్నీ పిక్చర్స్‌ ఎప్పటక్పుడు కొత్త ఐడియాలతో యానిమేషన్ చిత్రాలకు శ్రీకారం చుడుతూంటుంది. తాజాగా ఈ పతాకంపై 'ది గుడ్‌ డైనోసర్‌' పేరుతో కొత్త యానిమేషన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి పీటర్‌ శాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ ని దాదాపు 75 లక్షల మంది వీక్షించారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గతంలో ఫైండింగ్‌ నీమో, ఇన్‌సైడ్‌ ఔట్‌ వంటి సూపర్‌ హిట్‌ హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన బృందం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండం విశేషం. సాధారణంగా డైనోసర్స్‌(రాక్షసబల్లి) అంటే కూరమృగాలని అనుకుంటారు.

The Good Dinosaur - Official US Trailer

టైటిల్‌లోనే 'ది గుడ్‌ డైనోసర్‌' పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదల కాగా నవంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X