»   » హాంట్ చేస్తోందీ ట్రైలర్ ..చూడండి (వీడియో)

హాంట్ చేస్తోందీ ట్రైలర్ ..చూడండి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : 'స్నోవైట్‌ అండ్‌ హన్ట్స్‌ మాన్‌' చిత్రానికి 2013లో ఆస్కార్‌ బరిలో నిలిచిన దర్శకుడు సెడ్రిక్‌ నికొలస్‌. ఆ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది హంట్స్‌మేన్‌ వింటర్స్‌ వార్‌' ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ కు ఓ రేంజిలో స్పందన వస్తోంది. మీరూ ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు.

ఈ చిత్రంలో క్రిస్‌ హీమ్స్‌వర్త్‌, జెస్సికా క్రిస్టీనా, ఎమిలి బ్లుంట్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2016 ఏప్రిల్‌ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2013లో త్రుటిలో ఆస్కార్‌ జారవిడుచుకున్న ఈ దర్శకుడు ఈ చిత్రంతో తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

English summary
Charlize Theron and Emily Blunt are featured in the official full trailer for "The Huntsman: Winter's War," which was released . The trailer opens on Blunt, who plays ice queen Freya, seen looking into a the Magic Mirror, saying, "Mirror, mirror on the wall, who is the most powerful of them all?"
Please Wait while comments are loading...