»   » వీడి అభిమానం తగలెయ్య.... హీరోయిన్‌ పిరుదులపై పెట్టబోయాడు! (ఫోటోస్)

వీడి అభిమానం తగలెయ్య.... హీరోయిన్‌ పిరుదులపై పెట్టబోయాడు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పారిస్: హాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ స్టార్లను ఫాలో అయ్యే వారికి అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ అందం గురించి, సెక్సీ ఒంపు సొంపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అందమైన హీరోయిన్లను కత్తిలా ఉందనే డైలాగులతో సంబోధిస్తూ ఉంటారు. ఆ విధంగా చూస్తే కిమ్ కర్ధాషియా నిజంగానే కత్తి. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లే.... కిమ్ అందానికి కూడా రెండు వైపుల(ఫంట్, బ్యాక్) పదును.

హాలీవుడ్ సినిమాల్లో కిమ్ నటించింది చాలా తక్కువే. ఆమె పాపులారిటీ అంతా టీవీ షోల ద్వారా వచ్చిందే. ఇక ఇంటర్నేషనల్ మేగజైన్ల పుణ్యమా అని ఆమె అందాల ఘాటు ప్రపంచమంతా వ్యాపించేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులున్నారు.

అలాంటి అభిమానుల్లో ఒకడు ఇటీవల ఆమెను ఇబ్బంది పెట్టే పని చేసాడు. ఆమె పిరుదులను ముద్దాడే ప్రయత్నం చేసాడు.

ఎక్కడ జరిగిందీ సంఘటన?

ఎక్కడ జరిగిందీ సంఘటన?

ఇటీవల పారిస్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్ కు కిమ్ కర్ధాషియాన్ హాజరైంది. ఆమె తన కారు దిగిన వెంటనే చుట్టూ ఉన్న ఆమె బౌన్సన్లను తోసుకుంటూ వెళ్లి ఆమె పిరుదులపై ముద్దు పెట్టే ప్రయత్నం చేసాడు.

పాపం దొరికి పోయాడు

పాపం దొరికి పోయాడు

అయితే వెంటనే తేరుకున్న బౌన్సర్స్ అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. వెంటనే వెనక్కి‌లాగి, నేలపై పైడేసి పిడిగుద్దులు గుప్పించారు.

వాడు మామూలోడు కాదు

వాడు మామూలోడు కాదు

ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి పేరు విటాలి సెడుక్. తను అభిమానించే స్టార్లను ఇలానే ఇబ్బంది పెట్టడం ఇతకి అలవాటు. గతంలో విల్ స్మిత్, బ్రాడ్ పిట్, లియోనార్డో డికాప్రియో లాంటి వారిని కూడా ఇలానే తన పిచ్చి చర్యలతో ఇబ్బంది పెట్టాడు.

కావాలనే చేసాడు

కావాలనే చేసాడు

విటాలి సెడక్ కావాలనే ఈ పని చేసాడు. పక్కా ప్లానింగుతో సిద్ధమయ్యాడు. తను ఈ పని చేస్తుండగా ఫోటోలు తీసేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. వాటిని తన సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసాడు. పబ్లిసిటీ కోసమే ఇతగాడు ఇలాంటి పనులు చేస్తుంటాడని టాక్.

పోలీస్ కంప్లైంట్

పోలీస్ కంప్లైంట్

ఈ సంఘటనపై కిమ్ కర్ధాషియాన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి అతన్ని కఠినంగా శిక్షించాలని, మరెప్పుడూ ఇలాంటివి చేయకుండా బుద్ది చెప్పాలని కోరుతోంది.

English summary
Kim Kardashian, who was attacked by a notorious prankster, wants French law enforcements to take action against him. The accoster had allegedly tried to kiss the reality star's bottoms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu