»   » సెలబ్రిటీ హీరోయిన్‌గా ఎలా ఎదిగిందనేదే ఆ వీడియో

సెలబ్రిటీ హీరోయిన్‌గా ఎలా ఎదిగిందనేదే ఆ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిబికా బ్లాక్ అమెరికా పాప్ సింగర్. 2011 జులై 18న తను సొంతంగా రూపోందించినటువంటి సింగిల్ ఆల్బమ్ 'ప్రైడే' యావత్ మీడియాని తనవైపు తిప్పుకుంది. రిబికా బ్లాక్ వాళ్ల అమ్మ తన కూతురు రూపోందించినటువంటి ఈ ఆల్బమ్ విడుదల చేయడం కోసం ఆర్క్ మ్యూజిక్ ఫ్యాక్టరీకి $4,000 చెల్లించడం జరిగింది. ఇక ఈ సాంగ్‌ని క్లారెన్స్ జే వ్రాయగా, దీనిని ఆర్క్ మ్యూజికల్ ఫ్యాక్టరీకి చెందిన విల్సన్ ప్రోడ్యూస్ చేయడం జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ అయిన యూట్యూబ్‌లో పెట్టగా ఈ సాంగ్‌కి అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తుంది.

ఇక ఈ వీడియోలో రిబికా బ్లాక్ ఒక్కసారిగా పెద్ద స్టార్‌గా ఎలా ఎదిగిందనేది మొదటి నుండి కళ్లకు కట్టినట్లు చూపించడం జరుగుతుంది. దీనితోపాటు తన జూనియర్ హైస్కూల్క్ రోజులలో చిన్న అవార్డు తీసుకునే దగ్గరనుండి పెద్ద స్టార్‌గా ఎదిగిన తర్వాత రెడ్ కార్పెట్‌పై ఎలా ప్రవర్తించింది అనేది చాలా చక్కగా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

English summary
The video clip will reportedly "tell the story of her sudden rise to fame" and will show Black receiving an award at her junior high school and attending red carpet premieres. But the single is only the tip of the iceberg. The Hollywood Reporter reports Black is also finalizing a five-track EP which she will self-release in August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu