»   » చనిపోయే లోపు.. ఐశ్వర్య రాయ్‌తో నటించాలని ఉంది.. విల్‌స్మిత్‌

చనిపోయే లోపు.. ఐశ్వర్య రాయ్‌తో నటించాలని ఉంది.. విల్‌స్మిత్‌

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్‌ శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కోరికను బయటపెట్టాడు. తాను చనిపోయేలోపు అందాల భామ ఐశ్వర్యరాయ్‌తో నటించాలని ఉంది. ఆమెతో ఓ పాటలో డ్యాన్స్ చేయాలని ఉంది అని మనసులోని చిట్టాను బయటపెట్టాడు.

  ఐశ్వర్యరాయ్‌ను 15 ఏళ్ల క్రితం కలిశాను. అప్పుడు ఎక్కువగా సినిమా గురించి మాట్లాడుకొన్నాం. ఎప్పటికైనా ఆమెతో నటిస్తాను అని విల్ స్మిత్ వెల్లడించాడు.

  Will Smith: I want to do a film with Aishwarya Rai Bachchan

  బాక్సింగ్‌ ఛాంపియన్‌ మహమ్మద్‌ అలీ బయోపిక్‌లో నటించడం నా కెరీర్‌లో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ చిత్రం నా జీవితాన్నే మార్చేసింది. బాక్సింగ్ రింగ్‌లో అలీ పంచులు కొడుతున్నప్పడు.. ప్రేక్షకుల మధ్య కూర్చుని గేమ్‌ చూసేవాడిని. అలాంటిది నేను ఆయన పాత్రలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు అని విల్ స్మిత్ అన్నారు.

  ఈ కార్యక్రమం బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అఖ్తర్ కూడా పాల్గొన్నాడు. విల్‌స్మిత్‌ చేత భాంగ్రా డ్యాన్స్‌ చేయించారు. ఇద్దరూ కుర్చీలో కూర్చుని డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఫర్హాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

  English summary
  Hollywood star Will Smith expressed his desire to do a film with Aishwarya Rai Bachchan, whom he had met 15 years ago. The Hollywood actor, who was in a conversation with actor-musician Farhan Akhtar at Hindustan Times Leadership Summit, also spoke about having a Bollywood dance sequence on his bucket list.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more