»   » రియాలిటీ షో జడ్జిగా రావడానికి సిద్దంగా ఉన్న సూపర్ స్టార్

రియాలిటీ షో జడ్జిగా రావడానికి సిద్దంగా ఉన్న సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ది ఎక్స్ ఫ్యాక్టర్ షో హాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి షో. ఈ షోకి గతంలో బ్రిటిష్ పాప్ మొగల్ సైమల్ కోవెల్ జడ్జిగా వ్యవహారించడం తెలిసిందే. సైమల్ కోవెల్ ఈషోని యుయస్ మరియు యుకెలలో బాగా పాపులర్ అవ్వడానికి జడ్జిగా తన వంతు ప్రయత్నం చేశారు. ఐతే ఇప్పుడు సైమల్ కోవెల్ కు ఓ చిక్కు వచ్చి పడింది. ఏంటా ఆచిక్కు అనుకుంటున్నారా.. యుయస్ మరియు యుకెలలో ఈషో నిర్వహించడం వల్ల సైమల్ కోవెల్ యుకెలో జడ్జిగా నిర్వహించడానికి ది ఎక్స్ ఫ్యాక్టర్ టీమ్ యుయస్ లోనే సైమల్ కోవెల్ జడ్జిగా ఉండాలని ఒప్పందం చేసుకుంది. ఐతే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా యుయస్ లో జరిగేటటువంటి ది ఎక్స్ ప్యాక్టర్ షో కుజడ్జి కరువయ్యారు.

దానితో అమెరికాలో ఉన్నటువంటి ది ఎక్స్ ప్యాక్టర్ టీమ్ రంగంలోకి దిగి అమెరికా వర్సన్ కు హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ నుజడ్జిగా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈవిషయాన్ని ఇటీవలే విల్ స్మిత్ కూడా అంగీకరించడం జరిగింది. దీనిని బట్టి 2011లో జరగనున్నటువంటి ది ఎక్స్ ప్యాక్టర్ షోకి జడ్జిగా హాలీవుడ్ సూపర్ స్టార్ తోపాటు, యుకె సింగర్ కేయల్ కోల్ తోపాటు, మరో లేడి జడ్జిగా త్వరలోనే షో మొదలవతుందని తెలిపారు.

ఈసందర్బంగా సైమన్ కోవెల్ మాట్లాడుతూ సైమన్ కోవెల్ మరియు కేయల్ కోల్ ఇద్దరూ కలసి ది ఎక్స్ ప్యాక్టర్ నిఒక రేంజిలో ఆడుకుంటారనేది నా అభిప్రాయం అన్నారు. విల్ స్మిత్ కున్నటువంటి రేంజి అలాందని అన్నారు. అమెరికాలో ఉన్నటువంటి అందరు హీరోలలో కెల్లా విల్ స్మిత్ మంచి మ్యూజిషియన్ మాత్రమే కాకుండా మంచి నటుడు కూడా అని అన్నారు. దీనిని బట్టి ప్రపంచంలో కెల్లా బిగ్గెస్ట్ షోగా అమెరికా ఎక్స్ ఫ్యాక్టర్ మిగిపోతుందని అన్నారు. సెప్టెంబర్ లో ది ఎక్స్ ప్యాక్టర్ కుసంబంధించినటువంటి ప్రీమియర్ జరగనుందని ఈసందర్బంగా తెలియజేశారు.

English summary
Hollywood actor Will Smith has reportedly been signed by British pop mogul Simon Cowell to be a judge on the American version of ‘The X Factor’. Smith is apparently set to join UK singer Cheryl Cole and another—as yet unnamed—female judge for the launch of the show in 2011. "Simon thinks Will and Cheryl will be a brilliant formula. He's one of the biggest names in America, and considered to be a talented musician as well as actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu