Just In
Don't Miss!
- News
సైకో రాములు..18 మంది మహిళలను చంపిన ఘాతకుడు..చిన్న చీటీ ముక్కతో వెలుగులోకి హత్యలు...
- Sports
బుద్ధి లేనోడే గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.10 కోట్లు వెచ్చిస్తాడు: స్కాట్ స్టైరిస్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KGF టీమ్ ఇలా ప్లాన్ చేసిందేంటి.. టీజర్ వస్తోంది.. కానీ?
రానున్న రోజుల్లో సౌత్ ఇండస్ట్రీ నుంచి మరిన్ని పాన్ ఇండియా సినిమాలు వెండితెరపైకి రానున్నట్లు చెప్పవచ్చు. ఒకదాని తరువాత మరొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ ఎడాది అయితే ఎలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాలేదు. అభిమానులు KGF 2 సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు గాని కరోనా దెబ్బ గట్టిగానే పడింది. దీంతో మరోసారి వాయిదా వేయక తప్పలేదు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా కోసం కేవలం కన్నడ ఆడియెన్స్ అనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమిళ జనాల్లో కూడా సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. అయితే ఇటీవల చిత్ర యూనిట్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని యష్ పుట్టినరోజున కేవలం కన్నడ ఆడియెన్స్ కోసమే ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట.

జనవరి 8న యష్ పుట్టినరోజు కావడంతో తప్పకుండా చిత్ర యూనిట్ ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తుందని సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ను కేవలం కన్నడ బాషలోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. కన్నడ సినిమాక్ స్థాయి పెరిగేలా అన్ని భాషల వాళ్ళు ఆ టీజర్ ను చూడాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అగుతుందో చూడాలి.