Just In
- 25 min ago
ఉగాదికి అలా రంజాన్‌కు ఇలా.. పూనమ్ కౌర్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్స్
- 1 hr ago
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
- 2 hrs ago
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
- 10 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
Don't Miss!
- Sports
KKR vs MI: ఇలాంటి మ్యాచులు తరచూ జరగవు.. ఈ విజయం బౌలర్లదే: రోహిత్
- Finance
హోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగే
- News
కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎం
- Lifestyle
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాకీ భాయ్‌తో డబ్బింగ్ అంటే రాకింగ్.. ప్రశాంత్ నీల్ పోస్ట్ వైరల్
కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. కేజీయఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్, యశ్ ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. ప్రస్తుతం శాండిల్ వుడ్‌కు నేషనల్ లెవెల్‌లో డిమాండ్ పెరిగింది. అక్కడి సినిమాలపై అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది. అయితే కేజీయఫ్ స్థాయిలో మరో చిత్రమేది మెప్పించలేకపోయింది.
అందుకే కేజీయఫ్ రికార్డుల బద్దలు కొట్టేందుకు మళ్లీ రాకీ భాయ్ రాబోతోన్నాడు. చాప్టర్ 2 టీజర్‌తో ఇప్పటికే ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టేశాడు. ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేసిన టీజర్‌గా చాప్టర్ 2 వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కరోనా, లాక్డౌన్ వల్ల గతేడాది రావాల్సిన ఈ మూవీ ఆలస్యమైంది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక శరవేగంగా సినిమాను పూర్తి చేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.

ఈ మధ్యే రాకీ భాయ్ పాత్రకు యశ్ డబ్బింగ్ కూడా మొదలెట్టేశాడు. ప్యాన్ ఇండియాగా రాబోతోన్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టే చాప్టర్ 2ను భారీ ఎత్తున నిర్మించారు. యశ్ డబ్బింగ్‌పై ప్రశాంత్ నీల్ కామెంట్ చేశాడు. రాకీ భాయ్‌తో డబ్బింగ్ అంటే రాకింగ్‌లా ఉంటుందని, దగ్గరుండి మరీ డబ్బింగ్ చెప్పించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.