»   » నా భర్త ఆ విషయంలో రాక్షసుడే.. పాపం రక్షిత.. అలా సెటిలయ్యారు!

నా భర్త ఆ విషయంలో రాక్షసుడే.. పాపం రక్షిత.. అలా సెటిలయ్యారు!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rakshitha Returns Back To Films With New Avatar

  కన్నడ భామ రక్షిత టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. పూరి జగన్నాథ్ రూపొందించిన ఇడియెట్‌లో రవితేజ, శివమణి చిత్రంలో నాగార్జునతో, చిరంజీవి, మహేష్‌బాబుతో నటించి అగ్రతారగా మారారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు మొదలెపెట్టారు.

   దర్శకుడు ప్రేమ్‌తో

  దర్శకుడు ప్రేమ్‌తో

  కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉన్న సమయంలోనే సినిమా నుంచి నిష్క్రమించి వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. కన్నడ దర్శకుడు ప్రేమ్‌తో అఫైర్ కొనసాగించి ఆయనను పెళ్లి చేసుకొన్నారు.

  మళ్లీ సినిమాల్లోకి

  మళ్లీ సినిమాల్లోకి

  తాజాగా మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు రక్షిత. కానీ నటన రూపంలో కాకుండా డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తన భర్త రూపొందించిన విలన్ చిత్రంలో హీరోయిన్‌ అమీ జాక్సన్‌కు డబ్బింగ్ చెబుతున్నారు.

  అమీ జాక్సన్‌కు డబ్బింగ్

  అమీ జాక్సన్‌కు డబ్బింగ్

  అమీ జాక్సన్ పోషించిన పాత్రకు చెప్పే డబ్బింగ్‌‌కు కనుక మంచి ఆదరణ లభిస్తే అదే కొనసాగించాలనుకొంటున్నట్టు కన్నడ వర్గాల సమాచారం. కొద్దిరోజులుగా అమీ జాక్సన్‌కు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే విధంగా రక్షితను భర్త ప్రేమ్ ప్రోత్సాహిస్తున్నారట.

  నా భర్త పని రాక్షసుడు

  నా భర్త పని రాక్షసుడు

  తన భర్త గురించి రక్షిత మాట్లాడుతూ.. ప్రేమ్ పని రాక్షసుడు. ఆయన ఫర్‌ఫెక్షన్ కోసం చాలా ప్రయత్నిస్తారు. ఒక్క డైలాగ్‌‌ను నాతో 20 సార్లు చెప్పించారు. ఆయన సంతృప్తి చెందే వారుకు నన్ను వదిలిపెట్టలేదు అని రక్షిత చెప్పారు.

  కొత్త అనుభూతి

  కొత్త అనుభూతి

  నాకు నేను డబ్బింగ్ చెప్పుకొన్న సందర్భాలు అనేకం. మరో హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. మరొకరికి డబ్బింగ్ చెప్పడం కొత్త అనుభూతి. డబ్బింగ్ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను అని రక్షిత ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

  English summary
  Rakshitha is making a comeback of sorts to films, which will also see her team up for the first time with husband Prem as a director. She has been dubbing for The Villain’s lead actress Amy Jackson for the last few days. Rakshita says that working with Prem, who is the director of the film, is no mean feat. “He is a complete task master and there have been times when he has had me dub one dialogue over 20 times.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more