Don't Miss!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- News
తారకరత్న ఆరోగ్యం మెరుగవుతోంది, ఆ ప్రచారం నమ్మొద్దు: నందమూరి రామకృష్ణ
- Lifestyle
Vastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి
- Finance
activa ev: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఏ మోడల్, ఎప్పుడొస్తోంది ?
- Sports
INDvsNZ : గిల్ను పక్కన పెట్టేసి.. పృథ్వీ షాను ఆడించాలి!
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Aparna Balamurali: ఫొటో కోసం వెళ్లి అక్కడ టచ్ చేసిన అభిమాని.. అందరూ చూస్తుండగానే అపర్ణపై దారుణంగా..
సినీ తారలు ఫ్యాన్స్ తో ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు అభిమానం అనే ముసుగులో కొందరు చేసే పనులు ఊహించని విధంగా చేదు అనుభవాలను మిగులుస్తూ ఉంటాయి. అయితే ఇటీవల మలయాళం హీరోయిన్ అపర్ణ బాలమురళికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఒక స్టూడెంట్ కాస్త హద్దులు దాటి ప్రవర్తించడం ఆమెకు ఇబ్బందిని కలిగించింది. స్టేజిపై అందరూ చూస్తుండగానే అతను తప్పుగా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ ఒక్క సినిమాతో..
మలయాళం లో మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అపర్ణ బాలమురళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మిగతా భాషల్లో ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఎక్కువ స్థాయిలో గుర్తింపు అందుకుంది అది సూర్యా నటించిన ఆకాశం నీ హద్దురా (సూరరై పొట్రు) సినిమాతోనే.

మంచి గుర్తింపు
సురారై పొట్రు సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఓటీటీ లో విడుదలైనప్పటికీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలను దక్కించుకుంది. సినిమాలో హీరోయిన్ అపర్ణ బాలమురళి నటన కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

చేదు అనుభవం
ఇక
అపర్ణ
బాలమురళి
మిగతా
సినిమాల్లో
కూడా
తన
నటనతో
మంచి
గుర్తింపును
అందుకుంటు
అవకాశాలను
కూడా
పెంచుకుంటోంది.
ఈ
తరుణంలో
ఆమె
ప్రమోషన్స్
లలో
కూడా
చాలా
చురుగ్గా
పాల్గొంటున్నారు.
అయితే
రీసెంట్
గా
ఆమె
ఒక
సినిమా
ప్రమోషన్
లో
పాల్గొన్న
పాల్గొనగా
అందులో
ఒక
స్టూడెంట్
వలన
చేదు
అనుభవం
ఎదురయింది.
అందుకు
సంబంధించిన
వీడియో
కూడా
సోషల్
మీడియాలో
వైరల్
అయింది.

అనుమతి లేకుండా వచ్చిన విద్యార్థి
మలయాళ చిత్రం తంకం ప్రమోషన్‌లో భాగంగా అపర్ణ కేరళలోని ఓ కాలేజీ ఈవెంట్‌బ్కు హాజరైంది. అయితే అక్కడ హఠాత్తుగా ఓ విద్యార్థి వేదికపైకి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్వాహకుల అనుమతి లేకుండా వచ్చిన ఆ విద్యార్థి వేదికపైకి వచ్చి అపర్ణకు పూలు అందజేయడంతో మొదట ఆమె ఏమి అనకుండా ఆమె పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.
|
ఇబ్బంది పడిన అపర్ణ
ఇక
ఆ
విద్యార్థి
తనతో
పోజులివ్వమని
అభ్యర్థించి,
ఆమె
భుజం
చుట్టూ
చేతులు
వేసేందుకు
ప్రయత్నం
చేశాడు.
దీంతో
అపర్ణ
అసౌకర్యానికి
గురైంది.
వెంటనే
అతనిని
దూరంగా
వెళ్ళమని
చెప్పి
ఆమె
కూడా
పక్కకు
తప్పుకుంది.
ఇక
ఈ
తరహా
ఘటనపై
నెటిజన్స్
తీవ్ర
అభ్యంతరం
వ్యక్తం
చేస్తున్నారు.
కనీసం
బాధ్యత
లేకుండా
ఇంత
పేలవమైన
ప్లానింగ్
ఏమిటి
అని
మండిపడ్డారు.
ఈవెంట్
నిర్వాహకులను
చిత్ర
బృందాన్ని
నిందించారు.