twitter
    TelugubredcrumbMoviesbredcrumb24 KissesbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • అధునిక జీవితంలో యువతీ, యువకుల రిలేషన్‌షిప్, రొమాంటిక్, కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం 24 కిస్సెస్. పసలేని కథ, కథనంతో పేలవంగా తెరకెక్కింది. మంచి సామాజిక సందేశం ఉన్నప్పటికీ అర్థం లేని లాజిక్కులతో ప్రేక్షకుల సహనానికి ఈ సినిమా పరీక్షగా మారింది. మిణుగురు లాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఈ చిత్రాన్ని రూపొందించడం పెద్ద షాకే. మల్టీప్లెక్స్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల స్పందన బట్టే ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X