X
తెలుగు » సినిమాలు » అబ్బాయిగారు
అబ్బాయిగారు

అబ్బాయిగారు

Action | Drama | 30 Sep 1993 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

అబ్బాయిగారు స్టోరీ

అబ్బాయిగారు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీన, సుమన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, జయచిత్ర, తిరుపతి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత నరసింహ రావు ఎమ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ దొరబాబు (వెంకటేష్) ఒక పెద్ద భూస్వామి వెంకట్రాయుడు (నూతన్ ప్రసాద్) కూమాడు అన్ని సదుపాయలు కల్గి వుంటాడు. దొరబాబు కి అమ్మ అంటే చాలా  ఇష్టం..అలాంటిది కన్న తల్లి చనిపోయిన తర్వత అమ్మ కోసం ఆనారోగ్యం పాలవుతాడు...అప్పుడు తన నాన్న మళ్ళి నాగమణి (జయచిత్ర) ని పెళ్ళి చేసుకుంటాడు. నాగమణి మరియు తన అన్నా(కోట శ్రీనివాస రావు) చాలా కుట్రలు పన్నుతారు..వెంకట్రాయుడిని పిచ్చివాడు అయ్యే టట్లు చేసి..దొరబాబుకు చదవనీకుండా చేసి వాళ్ళు ఏం చేప్పితే అది చేసేటట్లు చేస్తారు. దొరబాబు కు సుధా (మీన) పరిచయం అవుతుంది...ఆపరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళిచేసుకుంటారు..వీళ్ళు పెళ్ళిచేసుకోవడం నాగమణికి నచ్చదు ఎందుకంటే సుధా బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి. అక్కడి సుధా వాళ్ళు ఆడుతున్న నాటాకాలను ఎలా భయటపెడుతుంది అలాగే దొరబాబు తన పైన నాగమణి చూపిస్తున్నది కపట ప్రేమ అని ఎలా తేలుస్తుంది అనేది మిగతా కథా... 
Read More

అబ్బాయిగారు కాస్ట్ & క్రూ

అబ్బాయిగారు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇవివి సత్యనారాయణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత నరసింహ రావు ఎమ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అబ్బాయిగారు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అబ్బాయిగారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+