X
తెలుగు » సినిమాలు » అబ్బాయితో అమ్మాయి
అబ్బాయితో అమ్మాయి

అబ్బాయితో అమ్మాయి

Romance | 01 Jan 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అబ్బాయితో అమ్మాయి స్టోరీ

అబ్బాయితో అమ్మాయి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, పలక్ లాల్వణి, బ్రహ్మానందం, రావు రమేష్‌, మోహన్‌, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.  కథ ఇంజనీరింగ్ కుర్రాడైన అభి (నాగశౌర్య) తనకూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే ఉద్దేశ్యంతో కనిపించిన ప్రతీ అమ్మాయినీ ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రార్థన (పల్లక్‌ లల్వాని)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరూ విడిపోతారు. తర్వాత అభికి ఫేస్ బుక్ ద్వారా సమంత అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ప్రార్థన....పవన్ కళ్యాణ్ అనే అబ్బాయికి ఫేస్ బుక్ ద్వారా దగ్గరవుతుంది. అభి, ప్రార్థనలకు.... సమంత, పవన్ కళ్యాణ్ లతో సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.
Read More

అబ్బాయితో అమ్మాయి కాస్ట్ & క్రూ

అబ్బాయితో అమ్మాయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రమేష్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అబ్బాయితో అమ్మాయి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పంచ్‌డైలాగులు, పాటలు, అందమైన లొకేషన్లు, హీరోయిన్ గ్లామర్ లాంటి అంశాలను సినిమాలో బాగానే ఫోకస్ అయ్యాయి. కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలంటే కథ, కథనం బలంగా ఉండాలనే విషయం దర్శకుడు మరిచిపోయినట్టున్నాడు. సినిమాలో బోరింగ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. బ్రహ్మానందం, పృధ్వీ, రావు రమేష్, ప్రగతి, మోహన్, లాంటి యాక్టర్స్ ఉన్నా వారిని వాడుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యారు. సినిమా విడుదల ముందు... పబ్లిసిటీ బాగా చేసారు. యువతను ఆకట్టుకునేలా ముద్దు సీన్ పోస్టర్లతో ఆకర్షించారు. తొలిరోజు థియేటర్ల వరకు జనాలను రాబట్టగలిగటారు కానీ... ఆకట్టుకోవడంలో మాత్రం దర్శకుడు రమేష్ వర్మ పూర్తిగా విఫలం అయ్యాడు.

అబ్బాయితో అమ్మాయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అబ్బాయితో అమ్మాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+