X
తెలుగు » సినిమాలు » అభిమన్యుడు
అభిమన్యుడు

అభిమన్యుడు

Action | Romance | 01 Jun 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అభిమన్యుడు స్టోరీ

అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణన్, సమంత రుత్ ప్రభు, అర్జున్ సర్జ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మిత్రన్ పి ఎస్ వహించారు మరియు నిర్మాత విశాల్ కృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజ అందించారు.  కథ కర్ణ (విశాల్) ఓ ఆర్మీ ఆఫీసర్. కోపం, ఆవేశం ఎక్కువ. పేదరికం, తండ్రి చేసిన అప్పులు, ఇతర కారణాల వల్ల చిన్నతనంలోనే కుటుంబానికి దూరమై ఒంటరిగా పెరుగుతాడు. డాక్టర్ లక్ష్మీదేవి (సమంత) పరిచయం కారణంగా కుటుంబానికి దగ్గరవుతాడు. చెల్లెల్లి పెళ్లి కోసం తీసుకొన్న బ్యాంకు రుణం, తల్లి సంపాదన అంతా కలిసి పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి ఖాతా నుంచి మాయమవుతాయి. డబ్బుల ఎలా మాయం అయ్యాయనే పరిశోధనలో హ్యాకర్ వైట్ డెవిల్ (అర్జున్) గురించి తెలుస్తుంది. ఎంతో మంది బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలిస్తున్న వైట్ డెవిల్ నుంచి తన డబ్బే కాకుండా.. ఇతరుల డబ్బును ఎలా వెనక్కి తెప్పించాడు. వైట్ డెవిల్ వేసే ఎత్తులకు ఎలా పైఎత్తులు వేశాడనే అభిమన్యుడు చిత్ర కథ.
Read More

అభిమన్యుడు కాస్ట్ & క్రూ

అభిమన్యుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం మిత్రన్ పి ఎస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత విశాల్ కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అభిమన్యుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అభిమన్యుడు చిత్రం మనీ, మైండ్ గేమ్ అనే కీలక అంశాలతో తెరకెక్కింది. మిత్రన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. అన్నిరకాలుగా ఈ సినిమా బాగున్నప్పటికీ తమిళ నేటివిటీ ఇబ్బందిగా ఉంటుంది. వినోదం ఎబ్బెట్టుగా ఉంటుంది. విశాల్, అర్జున్ కోసం ఈ సినిమాను వీకెండ్ కాలక్షేపంగా ఓ సారి చూడవచ్చు.

అభిమన్యుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అభిమన్యుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+