X
హోమ్ » సెలెబ్స్ » విశాల్ కృష్ణ
విశాల్ కృష్ణ

విశాల్ కృష్ణ

Actor/Producer
బయోగ్రఫీ:  విశాల్ కృష్ణ రెడ్డి (విశాల్ అని పిలుస్తారు) ఒక భారతీయ సినీ నటుడు మరియు నిర్మాత. సినీ నిర్మాత జి. కె. రెడ్డి చిన్న కుమారుడు. రెడ్డి ప్రముఖ తమిళ & తెలుగు చిత్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినప్పటికీ తరువాత చెన్నైకి మారారు. విశాల్ తన పాఠశాల విద్యను డాన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్లో చేసాడు మరియు చెన్నైలోని లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పొందాడు.  తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయుకునిగా తెరంగేట్రం చేసిన ఆయనకు సందకోళి,  తిమిరు, సినిమాలతో విజయం అందుకున్నారు.  తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండియ నాయుడు, నాన్ సిగప్పు మనిథన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్. అక్టోబరు 2015లో అంతకుముందు ఉన్న కమిటీపై ఆరోపణలు వచ్చాకా జరిగిన ఎన్నికల్లో నడిగర్ సంఘానికి విశాల్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. పందెం కోడి, భరణి, ప్రేమ చదరంగం, బయ్య, పోగరు, వాడు వీడు, పల్నాడు, ఇంద్రుడు వంటి మొదలగు సినిమా నుంచి తెలుగు లో విశాల్ కు మంచి ఫేరు వచ్చింది.
మరింత చదవండి

విశాల్ కృష్ణ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
సుందర్ సి 23 Nov 2023
తుపా శరవణన్ 04 Feb 2022
as Actor
ఎ వినోత్ కుమార్ 22 Dec 2022

విశాల్ కృష్ణ:

విశాల్ కృష్ణ

పేరు విశాల్ కృష్ణ
పుట్టిన రోజు 29 Aug 1977
వయసు 49
పుట్టిన స్థలం తమిళనాడు
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

విశాల్ కృష్ణ ఆస్తి

ఆస్తి

విశాల్ కృష్ణ ప్రసిద్ధి

విశాల్ కృష్ణ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+