X
తెలుగు » సినిమాలు » ఆచారి అమెరికా యాత్ర
ఆచారి అమెరికా యాత్ర

ఆచారి అమెరికా యాత్ర

Comedy | Romance | 27 Apr 2018 | U/A |
Telugu

2.9 /5 Users

1.5 /5 Filmibeat

ఆచారి అమెరికా యాత్ర స్టోరీ

ఆచారి అమెరికా యాత్ర సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, సత్య కృష్ణ, విద్యుల్లేఖా రామన్, పోసాని కృష్ణమురళీ, సురేఖా వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి వహించారు మరియు నిర్మాతలు కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చురు. కథ కృష్ణమాచారి(మంచు విష్ణు) పురోహిత్యంలో ఘనాపాటి అప్పలాచారి (బ్రహ్మానందం) వద్ద శిష్యరికం చేస్తుంటాడు. ఓసారి అప్పలాచారి శిష్యబృందంతో కలిసి వేలకోట్ల అధిపతి చక్రపాణి(కోట శ్రీనివాసరావు) ఇంట్లో హోమం నిర్వహించేందుకు వెళతాడు. ఈ క్రమంలోనే కృష్ణమాచారి ఆ ఇంటి వారసురాలైన రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు. హోమం చేస్తుండగా చక్రపాణి అనుకోకుండా గుండె పోటుతో చనిపోతాడు. అతడి చావుకు కారణం అప్పలాచారి అండ్ కో కారణం అంటూ చక్రపాణి మనుషులు వీరిని చంపేందుకు వెంటపడుతుంటారు. వీరి బారి నుండి తప్పించుకోవడంతో పాటు నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని చెప్పి గురువుగారిని అమెరికా వెళ్లేందుకు ఒప్పిస్తాడు కృష్ణమాచారి. కాని కృష్ణమాచారి అమెరికా యాత్ర వెనక మరో కారణం ఉంటుంది. చక్రపాణి చావుకు కారకులు ఎవరు? చివరకు కథ ఎలా సుఖాంతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఆచారి అమెరికా యాత్ర కాస్ట్ & క్రూ

ఆచారి అమెరికా యాత్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి. నాగేస్వర రెడ్ది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత కీర్తి చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆచారి అమెరికా యాత్ర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గతంలో వచ్చిన ‘దేనికైనా రెడీ' చిత్రంలో బ్రహ్మానందం, మంచు విష్ణు కాంబినేషన్, క్యారెక్టరైజేషన్ బాగా వర్కౌట్ అయింది. అలా అని....మళ్లీ మళ్లీ అదే క్యారెక్టరైజేషన్ చూపిస్తే కొత్తదనం లేక బోర్ ఫీలింగ్ వస్తుంది. ‘ఆచారి అమెరికా యాత్ర' విషయంలో దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిన్న లాజిక్ మిస్సవ్వడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.

ఆచారి అమెరికా యాత్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

ఆచారి అమెరికా యాత్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+