twitter

    విమర్శకుల సమీక్ష

    • అనగనగా ఓ అతిథి చిత్రం విషయానికి వస్తే.. కథ బలంగా మారితే.. కథనం కాస్త నెమ్మదించడం కొంచెం ఇబ్బందిని కలిగించే అంశం. ఇక కథంతా ఒకే ట్రాక్‌లో సాగడం, కథలో సీరియస్ ఎలిమెంట్స్ మోతాదు మించడం వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు కాస్త పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఆర్ట్ ఫిలిం ఛాయలు ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ ఆడియెన్స్‌కు రుచించకపోవచ్చు. ఇక కొన్ని పాత్రల డబ్బింగ్ ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇలాంటి లోపాలన్నింటిని నటీనటుల పెర్పార్మెన్స్ సవరించడం ఉపశమనంగా అనిపిస్తుంది. సీరియస్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా బ్రహ్మండంగా నచ్చుతుంది. కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ఆశించే వారికి ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ను దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కల్పించడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X