X
తెలుగు » సినిమాలు » ఆంద్రపోరి
ఆంద్రపోరి

ఆంద్రపోరి

Romance | 05 Jun 2015 | U |
Telugu

2.7 /5 Users

1.5 /5 Filmibeat

ఆంద్రపోరి స్టోరీ

ఆంద్రపోరి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  ఆకాష్ పూరి, ఉల్కా గుప్త, పూర్ణిమ , ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ  తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ మదిరాజు నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డా జే రాజశేఖర్ వర్మ స్వరాలు సమకుర్చారు. కథ నిజామాబాద్ కుర్రాడు నర్సింగ్ (ఆకాష్ పూరి) ఓ పేద కుర్రాడు. అతని తల్లి యాదమ్మ(ఈశ్వరి) కు తన కొడుకు బాగా చదువుకుని గొప్పవాడవ్వాలనేది కల. అయితే నర్శింగ్ అందుకు విరుద్దంగా ఆవారాగా తిరుగుతూంటాడు. అంతేకాకుండా...అదే కాలనీలో ఉండే ప్రశాంతి(ఉల్కా గుప్త) తో ప్రేమలో పడతాడు. మొదట్లో ప్రశాంత్ పట్టించుకోకపోయినా తర్వాత యస్ అంటుంది. అక్కడ నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూంటారు. అయితే వీరి ప్రేమకు ..ప్రశాంతి తండ్రి గోపాలరావు(డా.శ్రీకాంత్) అడ్డుపడతాడు. ఆ తర్వాత ఏమైంది...వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది...నర్సింగ్ తల్లి కల ఏమైంది అనేది మిగతా కథ.
Read More

ఆంద్రపోరి కాస్ట్ & క్రూ

ఆంద్రపోరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజ్ మదిరాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డా జే రాజశేఖర్ వర్మ
నిర్మాత రమేష్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆంద్రపోరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ముఖ్యంగా మరాఠీలో వర్కవుట్ అయ్యింది... ఇన్నోసెన్స్ . ఇంకా పరిపక్వతకు రాని ఇద్దరు మధ్య లవ్ స్టోరీ మన గతంలోకి తీసుకుపోతుంది. కానీ తెలుగుకు వచ్చేసరికి...కమర్షియాలిటి కోసమో లేక క్రియేటివిటీ అనకున్నారో కానీ కొత్త సీన్స్ జత చేసి ఆ ఫీల్ ని కట్ చేసేసారు. సినిమా డబ్ చేసినా బాగుండేది అనిపించేలా తయారైంది.

ఆంద్రపోరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఆంద్రపోరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+