X
అంతం

అంతం

Romance | Thriller | 07 Jul 2016 | A |
Telugu

3 /5 Users

1.5 /5 Filmibeat

అంతం స్టోరీ

అంతం సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రేష్మి గౌతమ్, చరణ్ దీప్, వాసు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి ఎస్ ఎస్ పి కళ్యాన్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు మరియు సంగీతదర్శకుడు కార్తిక్ రోడ్రిగ్జ్ స్వరాలు సమకుర్చరు.    కథ వనిత (రష్మిగౌతమ్‌), కళ్యాణ్ కృష్ణ(చరణ్‌దీప్‌) భార్యా భర్తలు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సాపీగా జీవితం గడిపేస్తుంటారు. ఓ రోజు కళ్యాణ్ కృష్ణ ఉద్యోగ నిర్వహణలో భాగంగా విజయవాడ వెళతాడు. అతడు విజయవాడ నుండి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వస్తుంది...నీ భార్యని కిడ్నాప్‌ చేస్తున్నామని, నీ భార్య నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు చేయాలని వార్నింగ్ ఇస్తారు. భార్య కోసం వాళ్లు చెప్పిన పని చేయడానికి సిద్దమవుతాడు కళ్యాణ్ కృష్ణ. వారు చెప్పిన ప్రకారం ఓ చోటుకు వెళ్లి బ్యాగ్ తెస్తాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? ఈ కిడ్నాప్ వెనక అసలు కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది మిగతా కథా. 
Read More

అంతం కాస్ట్ & క్రూ

అంతం సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి ఎస్ ఎస్ పి కళ్యాన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తిక్ రోడ్రిగ్జ్
నిర్మాత జి ఎస్ ఎస్ పి కళ్యాన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అంతం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా ప్రచారం మొత్తం రష్మిని చూపిస్తూ చేసారు. ఈ సినిమాకు వెళ్లిన వారంతా రష్మి పెర్ఫార్మెన్స్, ఆమె అందాల ప్రదర్శన చూసేందుకే. అయితే రష్మి కొంత సేపే ఉండటంతో చాలా మంది డిస్పప్పాయింట్ అవుతారు...పేరుకే సస్పెన్స్ థ్రిల్లర్... సినిమా చూసే వారికి మాత్రం అలాంటి ఫీలింగ్ రాదు. సినిమా స్టోరీ చిన్న పాయింటే కావడంతో... దర్శకుడు సినిమాను చాలా సేపు సాగ దీసి సాగదీసి ప్రేక్షకులుక విసుగుద తెప్పించాడు...రష్మి తప్ప దాపుగా అన్నీ మైనస్ పాయింట్లే. కథకు తగిన సన్నివేశాలు అసలు కనిపించవు...తీవ్రవాదులు, బాంబులు అంటూ హడావుడి ఉంటుంది కానీ అవేవీ కనిపించక ప్రేక్షకులు సహనం కోల్పోతాడు. సినిమాలో ఉన్న ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ వరస్ట్ అని చెప్పకతప్పదు.

అంతం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3 /5 Your Rating

అంతం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+