X
తెలుగు » సినిమాలు » అర్థ శతాబ్దం
అర్థ శతాబ్దం

అర్థ శతాబ్దం

Drama | Romance | 11 Jun 2021 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అర్థ శతాబ్దం స్టోరీ

అర్థ శతాబ్దం సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియా,  నవీన్ చంద్ర, సాయి కుమార్, అమని, పవిత్ర లోకేష్, రాజా రవీంద్ర, సుహాస్ తదితలు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం రవీంద్ర పుల్లే వహించారు. నిర్మాత చితి కిరణ్ రామోజు నిర్మించారు. సంగీతం న్యుఫాల్ రాజా ఐస్ అందించారు.  కథ  సిరిసిల్లా గ్రామంలో మాజీ నక్సలైట్ రామన్న (సాయికుమార్) కూతురు పుష్ప (కృష్ణ ప్రియ)ను బాల్యం నుంచే కృష్ణ (కార్తీక్ రత్నం) ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమను ఆమెతో పంచుకోలేకోపోతాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా పుష్ప అంటే ప్రాణం కంటే మిన్నగా చూసుకొంటుంటాడు. పుష్పపై ఉన్న ప్రేమ కారణంగా కృష్ణ చేసిన ఓ పనికి ఊరంతా గొడవలు, కొట్లాటలతో అట్టుకుడుకుతుంది. ఈ క్రమంలో ఎస్ఐ రంజిత్ (నవీన్ చంద్ర)తోపాటు పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఊర్లో చెలరేగిన మంటలను ఎంజాయ్ చేస్తూ రాజకీయ వేత్త (శుభలేఖ సుధాకర్) చలి కాచుకొనే ప్రయత్నం చేస్తాడు. కృష్ణ కారణంగా ప్రారంభమైన ఊరి గొడవలకు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? కృష్ణ చేసిన పని ఏమిటి? కూతురు కోసం రామన్న ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? వీరన్న (రాజ రవీంద్ర) గొడవలకు ఎందుకు ఆజ్యం పోసాడు? రాజకీయ నాయకుడు ఈ గొడవను స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూశాడు? రాజకీయవేత్త తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ఎస్పీ (అజయ్) ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకొన్నాడు? కృష్ణ, పుష్ప ప్రేమ ఈ గొడవలను ఆపిందా? అనే ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానమే అర్ధశతాబ్దం.
Read More

అర్థ శతాబ్దం కాస్ట్ & క్రూ

అర్థ శతాబ్దం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవీంద్ర పుల్లే
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం న్యుఫాల్ రాజా ఐస్
నిర్మాత చితి కిరణ్ రామోజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అర్థ శతాబ్దం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
అగ్ర కులాలు, అణగారిన కులాలు వివక్షను మరోసారి ఎత్తి చూసే ప్రయత్నం చేసే చిత్రం అర్ధ శతాబ్దం రూపొందింది. నిద్ర మత్తులో ఉన్న సమాజాన్ని తట్టిలేపే బలమైన కథ ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో తన అస్త్రాన్ని ఉపయోగించలేదనే లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నక్సలైట్ల ఉద్యమం, విధి నిర్వాహణలో పోలీసుల వైఫల్యం, గ్రామీణ రాజకీయాలు, నిరుద్యోగం, చేతి వృత్తుల ఇలా అనేక అంశాలను టచ్ చేసేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. సామాజిక చైతన్యం నేపథ్యంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి అర్ధ శతాబ్దం తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడటానికి సినిమాలో ఉపయోగించిన బూతులు కొంత ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది.

అర్థ శతాబ్దం ట్రైలర్

Video Thumbnail

అర్థ శతాబ్దం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అర్థ శతాబ్దం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+