X
తెలుగు » సినిమాలు » కెమెరామెన్ గంగాతో రాంబాబు
కెమెరామెన్ గంగాతో రాంబాబు

కెమెరామెన్ గంగాతో రాంబాబు

Action | Romance | 08 Oct 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కెమెరామెన్ గంగాతో రాంబాబు స్టోరీ

కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులొ పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్యా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు. కథ ఓ మామూలు మెకానిక్ రాంబాబు(పవన్) మీడియాలో వచ్చే వార్తలు చూసి అన్యాయాలను ఎదిరిస్తూంటాడు. అదే రీతిలో ఓసారి రాష్ట్రంలో రగిలిన కులచిచ్చుని ఆర్పి మీడియాలో హైలెట్ అవుతాడు. దాంతో ఈ మెకానిక్ బయిటకన్నా తమ మీడియాలో ఉంటే సమాజాన్ని రిపేర్ చేస్తాడని భావించిన కెమెరామెన్ గంగ (తమన్నా) అతనికి జర్నలిస్టుగా తను పనేచేసే ఛానెల్ లో జాబ్ ఇప్పిస్తుంది. రెంచ్ వదిలి మీడియా మైక్ పట్టుకున్న అతను మాజీ సీఎం జవహర్ నాయుడు(కోట) కీ, అతను కుమారుడు రానాబాబు(ప్రకాష్ రాజ్)కి తలనొప్పిగా మారతాడు. మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలనే రానాబాబు పొలిటికల్ ప్లాన్స్ ని అతను మీడియా ద్వారా బయిట పెట్టి వారిని రోడ్డున పెట్టేస్తాడు. అప్పుడు వారు ఎలా అతన్ని అడ్డు తొలిగించుకోవాలనుకున్నారు.. దానికి రాంబాబు ఎలా కౌంటర్ ఇచ్చి రాష్ట్ర్రాన్ని కాపాడాడు అనేది మిగతా కథ.
Read More

కెమెరామెన్ గంగాతో రాంబాబు కాస్ట్ & క్రూ

కెమెరామెన్ గంగాతో రాంబాబు సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కెమెరామెన్ గంగాతో రాంబాబు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పైనల్ గా పవన్ అబిమానులకు నచ్చే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. అయితే తను మాస్ హీరో అయ్యి ఉండి కూడా ఇలాంటి పొలిటికల్ సెటైర్ చిత్రం ఒప్పుకుని,సామాజిక చైతన్యం కలిగించాలనే పవన్ ఆలోచనను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కెమెరామెన్ గంగాతో రాంబాబు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+