X
తెలుగు » సినిమాలు » దిక్కులు చూడకు రామయ్య
దిక్కులు చూడకు రామయ్య

దిక్కులు చూడకు రామయ్య

Romance | 10 Oct 2014 | U/A |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

దిక్కులు చూడకు రామయ్య స్టోరీ

దిక్కులు చూడకు రామయ్య సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజయ్‌ ,నాగ శౌర్య, ఇంద్రజ , సన మక్బూల్, నాగినీడు, అలీ, విశాల్‌, రమేష్‌, హరితేజ, వేణు తదితరులు ప్రదాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రికోటి నిర్వహించారు, నిర్మాత: రజనీకొర్రపాటి నిర్మించారు. సంగీతదర్శకుడు కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ స్టేట్ బ్యాంక్ లో పని చేసే గోపాలకృష్ణ(అజయ్) తప్పనిసరి పరిస్ధితుల్లో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే అతని కల నెరవేకుండా మిగిలిపోతుంది. అయితే ఆ కోరిక వాస్తవ రూపం దాల్చే సమయం...సంహిత(సన మక్బూల్)పరిచయంతో జరుగుతుంది. తన కన్నా సగం వయస్సు ఉన్న ఆమెతో తాను అవివాహితుడునని చెప్పి ప్రేమించటం మొదలెడతాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. గోపాల్ కృష్ణ పెద్ద కొడుకు మధు(నాగ శౌర్య) కూడా ఆమెతోనే ప్రేమలో పడతాడు. ఒకరి విషయం మరొకరికి తెలియక ..ఇద్దరూ ఆమె చుట్టూ ప్రేమిస్తూనంటూ తిరుగుతారు. చివరకు గోపాల కృష్ణకు అసలు విషయం ఎప్పుడు తెలిసింది. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ.
Read More

దిక్కులు చూడకు రామయ్య కాస్ట్ & క్రూ

దిక్కులు చూడకు రామయ్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రికోటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత రజని కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దిక్కులు చూడకు రామయ్య విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇలాంటి చిన్న సినిమాలకు కథ,కథనమే ప్రాణం. ముఖ్యంగా పాత్రల మధ్య ఉండే కాంప్లిక్ట్ ఏ మేరకు డ్రామాకు దారి తీసింది, ఎంత వరకూ చూసేవారిని భావోద్వేగాలకు గురిచేసిందనేదానిపైనే ఈ కథలు సక్సెస్ అవుతూంటాయి. ఈ చిత్రం స్క్రిప్టు ఆ విషయంలోనే ఫెయిలైందనిపిస్తుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ దశలోనే ఆగినట్లు, ట్రీట్ మెంట్ సరిగా జరగలేదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ఏవైతే సీన్స్ వస్తాయో..సెకండాఫ్ లోనూ అవే సీన్స్ మారి,మారి వస్తూంటాయి. తండ్రి,కొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయి వెనక పడుతున్నారు..పడుతున్నారు..పడుతున్నారు అంటూ అవే సీన్స్ రిపీట్ గా వస్తూంటాయి.

దిక్కులు చూడకు రామయ్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

దిక్కులు చూడకు రామయ్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+