X
తెలుగు » సినిమాలు » ఎంత మంచివాడవురా
ఎంత మంచివాడవురా

ఎంత మంచివాడవురా

Romance | 15 Jan 2020 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఎంత మంచివాడవురా స్టోరీ

ఎంత మంచివాడవురా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చితం ఇందులో కళ్యాణ్ రామ్, మెహరీన్, టి ఎన్ ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్  తదితరులు నటించారు.  ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.   కథ   చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలు (కళ్యాణ్ రామ్)ను చుట్టాలందరూ ఒంటరిగా వదిలేస్తారు. అయినా సరే రిలేటివ్స్ అలా వదిలేసినా రిలేషన్స్ మీద ప్రేమను పెంచుకుంటాడు. అవతలి వారికి అవసరమైన రిలేషన్ ఇస్తూ.. తనకు కావాల్సిన ఎమోషన్స్‌ను తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒకరికి తమ్ముడు (సూర్య)గా, మనవడు (ఆదిత్య)గా, అన్న (రిషి)గా, కొడుకుగా మారిపోతాడు. చిన్నప్పటి నుంచీ బాలును ఇష్టపడుతూ వచ్చిన నందిని (మెహరీన్) కథ ఏమైంది? చిన్నప్పుడే జాతరలో తప్పిపోయిన కొడుకుగా శర్మ (తణికెళ్ల భరణి) ఇంటికి వచ్చిన బాలుకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఆ ఊరిలో ఇసుక మాఫిరా రారాజు గంగరాజు (రాజీవ్ కనకాల)తో శత్రుత్వంలో ఎందుకు ఏర్పడింది? నందినిపై ఉన్న ప్రేమను బాలు ఎందుకు బయటకు చెప్పలేకపోతాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఎంత మంచివాడవురా.
Read More

ఎంత మంచివాడవురా కాస్ట్ & క్రూ

ఎంత మంచివాడవురా సిబ్బంది సమాచారం

దర్శకత్వం సతీష్ వేగేష
సినిమాటోగ్రఫీ రాజ్ తోట
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎంత మంచివాడవురా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సంక్రాంతికి ఎలాంటి గొడవలు, అరమరికలు లేని ఓ చక్కటి అనుభూతిని పొందేందుకు ఎంత మంచివాడవురా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం అంతగా మెప్పించకపోవచ్చు. కమర్షియల్‌గా కూడా ఎంత మంచివాడవురా అని అనిపించుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం.

ఎంత మంచివాడవురా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎంత మంచివాడవురా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+