twitter
    CelebsbredcrumbSarath Babu
    శరత్‌బాబు

    శరత్‌బాబు

    Actor
    Born : 31 Jul 1951
    శరత్ బాబు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు.... ReadMore
    Famous For
    శరత్ బాబు విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

    సినీ కెరీర్ 

    హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం...
    Read More
    • 1
      సత్యం బాబు దీక్షితులు.. సత్యనారాయణ దీక్షితులు ఆ తర్వాత శరత్ బాబుగా స్క్రీన్ నేమ్ మార్చుకున్నాడు.
    • 2
      తెలుగు నుంచి ప్యాన్ ఇండియా నటుడిగా వివిధ భాషల్లో సత్తా చూపిన నటుల్లో శరత్ బాబు ఒకరు.
    • 3
      శరత్ బాబు అడుగుపెట్టే సమయానికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా చెలమణి అవతున్నారు. వాళ్ల కంటే గ్లామరస్‌గా ఉన్న.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ మాత్రమే పరిమితమయ్యాడు.
    • 4
      తండ్రి వ్యాపారవేత్త. ఇక శరత్ బాబుకు కావాల్సినంత డబ్బు ఉన్నా.. పోలీస్ కావాలి అనేది ఆయన కోరిక. ఐతే.. సైట్ ప్రాబ్లెమ్‌తో ఈయన పోలీస్ కాలేకపోయాడు. కానీ ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ వేషాల్లో అలరించిన ఘనత శరత్ బాబు సొంతం.
    • 5
      అటు ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ఱంరాజు, శోభన్ బాబు అలాగే కమల్ హాసన్,రజినీ కాంత్, చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ లాంటి తర్వాత తరం హీరోలతో కలిసి నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు.
    • 6
      1981 నుంచి 19883 వరకు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.
    • 7
      సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాల్లో నటనకు గాను ఆయన ఈ అవార్డులు అందుకున్నాడు.
    • 8
      వయసులో తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దదైన రమా ప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సుమారు 14 సంవత్సరాల పాటు వీరి వైవాహిక బంధం కొనసాగింది.
    శరత్‌బాబు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X