X
తెలుగు » సినిమాలు » ఇష్క్ 2012
ఇష్క్ 2012

ఇష్క్ 2012

Romance | 24 Feb 2012 | U/A |
Telugu

2.7 /5 Users

3 /5 Filmibeat

ఇష్క్ 2012 స్టోరీ

ఇష్క్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, నిత్యా మీనన్, అజయ్, నాగినీడు, సుధ, కాశీ విశ్వనాధ్, తాగుబోతు రమేష్, ఆలీ, సత్య్ కృష్ణా, సిందు తులానీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ విక్రమ్ గౌడ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చారు. కథ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ,నవ్విస్తూ తిరిగే రాహుల్(నితిన్)కి ప్లైట్ ప్రయాణంలో ప్రియ(నిత్య మీనన్)పరిచయమవుతుంది. అక్కడనుంచి అనుకోని పరిస్ధితుల్లో ప్లైట్ గోవాలో ల్యాండ్ అయ్యి వీరి పరచయాన్ని ప్రేమగా మార్చేస్తుంది. ఇద్దరూ అలా ప్రేమలో మునిగి తేలుతుండగా ప్రియ అన్న సూర్య(అజయ్)ద్వారా ట్విస్ట్ పడుతుంది. సూర్య గతంలో రాహుల్ అక్క(సింధు మీనన్)ని ప్రేమించమని టార్చర్ పెట్టి.. రాహుల్ చేతిలో దెబ్బ తిని ఉంటాడు. ఆ దెబ్బ మనస్సులో పెట్టుకున్న వీరి ప్రేమ కథను ఏమి మలుపు తిప్పుతాడు..ఎలా రాహుల్, ప్రియలు ఒకటయ్యారు అనేది మిగతా కథ.
Read More

ఇష్క్ 2012 కాస్ట్ & క్రూ

ఇష్క్ 2012 సిబ్బంది సమాచారం

దర్శకత్వం విక్రమ్ కె కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత ఎమ్ విక్రమ్ గౌడ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇష్క్ 2012 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ సినిమా అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఏముంటుంది. అంత రిస్క్ చేసి వెళ్లటం ఎందుకు...ఏ టీవిల్లోనో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వారికి..నిత్యామీనన్,పిసి శ్రీరామ్ ఇద్దరూ మేమున్నాం..డోంట్ వర్రీ అంటూ ధైర్యం చెప్పి జనాల్ని ధియోటర్ కి లాక్కొచ్చారు. అలాగే తమను నమ్మి వచ్చిన వాళ్లను నిరాశపరచకుండా సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టారు. ఫస్టాఫ్ నీట్ లవ్ స్టోరీతోనూ,సెకండాఫ్ ఫన్ మైండ్ గేమ్ తో సేఫ్ గేమ్ ఆడిదర్శకుడు నితిన్ ని ఒడ్డున పడేసాడు. అయితే ఫస్టాఫ్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉంటే మరింత ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామిడీగా ఉండి మరింత బావుండేది.

ఇష్క్ 2012 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఇష్క్ 2012

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+