X
తెలుగు » సినిమాలు » జాదూగాడు
జాదూగాడు

జాదూగాడు

Action | Romance | 26 Jun 2015 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జాదూగాడు స్టోరీ

జాదూగాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, సొనరిక భడోరియా, కోటా శ్రీనివాస్ రావు, శ్రీనివస్ రెడ్డి, ప్రిద్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అశిస్, ప్రభాస్, రవి కలే తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం యోగేష్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత వివిఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహతి స్వరాలు సమకుర్చుతున్నారు. కథ కోటి రూపాయలు సంపాదించిన తర్వాత మళ్లీ ఊళ్లో అడుగు పెడతానని పాలమూరులో జులాయిగా తిరిగే కృష్ణ(నాగ శౌర్య) ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా కోటి రూపాయలు సంపాదించాలని హైదరాబాద్ వస్తాడు. తొలుత బ్యాంక్ లోన్లు రికవరీ చేసే పని మొదలు పెడతాడు. నర్సు పార్వతితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రౌడీ శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) కంట్లో పడతాడు. అతని సత్తా చూసి తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. శ్రీశైలం కేంద్ర మంత్రి జగదీష్ నాయుడు(కోట)కు రైట్ హ్యాండ్. శ్రీశైలం ద్వారా జగదీస్ నాయుడు కోట్ల రూపాయల డీల్స్ నడుపుతుంటాడు. ఓసారి కృష్ణను అతనికి తెలియకుండా 2వేల కోట్ల పెద్ద డీల్ లో ఇరికిస్తాడు శ్రీశైలం. తర్వాత కృష్ణ ఇబ్బందుల్లో పడతాడు....ఈ నేపథ్యంలో కృష్ణ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

జాదూగాడు కాస్ట్ & క్రూ

జాదూగాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం యోగేష్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహతి
నిర్మాత వివిఎన్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జాదూగాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయిలా, లవర్ బాయ్ లా కనిపించిన నాగ శౌర్య జాదుగాడుగా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు, పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. సోనారిక తొలి సినిమాలోనే గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఆమెకు పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా అవకాశం లేకుండా పోయింది. సప్తగిరి కామెడీ ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి పాత్రలో కోట శ్రీనివాసరావు తన సహజ నటన ప్రదర్శించారు. రౌడీ పాత్రలో జాకీర్ హుస్సేన్, పోలీస్ కమీషనర్ పాత్రలో ఆశీష్ విద్యార్థి, సిఐ పాత్రలో రవి కాలే మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చారు. పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్ కామెడీ ఫర్వాలేదు.

జాదూగాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జాదూగాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+