X
కబాలి

కబాలి

Action | Romance | 22 Jul 2016 | U | 152 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కబాలి స్టోరీ

కబాలి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రజినికాంత్, రాధిక అప్తె, దినేష్ రవి, కలైరసన్ హరికృష్ణన్, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రంజిత్ పా నిర్వహించారు మరియు నిర్మాత కలైపులి ఎస్ ధను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయన్ స్వరాలు సమకుర్చరు.   కథ ఓ మాజి మంచి డాన్ కబాలి (రజనీకాంత్) పాతిక సంవత్సరాల తర్వాత మలేషియాలో జైలు జీవితం అనుభవించి బయిటకు వస్తాడు. తన అనుచరులను కలుసుకున్న తర్వాత, తన బార్య, పిల్లలను గుర్తు చేసుకుంటాడు. అంతేకాకుండా తన పాతిక సంవత్సరాల జీవితాన్ని, తన భార్య, పిల్లని తనకు కాకుండా చేసిన మలేషియాను ఏలుతున్న మాఫియా డాన్ టోని ( విన్స్ టన్ చావ్) పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. దానికి తోడు అప్పటికే టోనీ బిజినెస్ తో ... మలేషియా సొసైటీ మొత్తం డ్రగ్స్ తో నిండిపోయి ఉంటుంది. ఆ విషయం మీదా చర్య తీసుకుందామనుకుంటాడు. అయితే రజనీ ఎప్పుడు జైలు నుంచి వస్తాడా అని ఎదురుచూస్తున్న విలన్ టోని సైతం దాడులు ప్రారంభిస్తాడు. అంతేకాకుండా కబాలిని చంపటానికి ఓ ఫ్రొఫిషనల్ కిల్లర్ యోగి (ధన్సిక)కు సుపారి ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది. ఆ అమ్మాయి ..కబాలిని చంపగలిగిందా...కబాలి ...టోనిపై పగ తీర్చుకున్నాడా...అసలు కబాలి జైలుకు వెళ్లటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
Read More

కబాలి కాస్ట్ & క్రూ

కబాలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రంజిత్ పా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సంతోష్ నారాయణన్
నిర్మాత కాలైపులి ఎస్ థాను
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కబాలి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రెండు డిజాస్టర్స్ తర్వాత తన వయస్సు తగ్గ రిటైర్డ్ డాన్ పాత్రలో వచ్చిన రజనీ ...అభిమానుల సక్సెస్ దాహాన్ని తీర్చగలిగారా... అంటే రెండు ప్లాఫ్ ల కన్నా ఇది బెస్ట్ సినిమా మాత్రమే అని చెప్పాలి. సినిమా డైరక్ట్ చేసిన వారికరకన్నా...ట్రైలర్ కట్ చేసిన వారిదే గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతక్రౌడ్ ని ధియేటర్ వరకూ లాగేంత క్రేజ్ క్రియేట్ చేసాడు....అప్పటికీ రజనీ తన దైన మ్యానరిజమ్స్ , స్టైల్స్ తో అలరించే ప్రయత్నం చేసినా దర్శకుడు కథ,కథనంతో ఆయనకు తోర్పడలేదు. ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ అంత సీన్ లేదు అని తేలిపోయింది. క్లైమాక్స్ అయితే మరీ దారుణం అనే చెప్పాలి. స్లో నేరేషన్ , తెలుగు నేటివిటీ కొంచెం కూడా లేకపోవటం, రజనీ సినిమాల నుంచి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సినిమాకు మైనస్ లు గా నిలిచాయి.

కబాలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కబాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+