X
హోమ్ » సెలెబ్స్ » రాధిక ఆప్టే
రాధిక ఆప్టే

రాధిక ఆప్టే

Actress
బయోగ్రఫీ:  రాధిక ఆప్టే ఒక భారతీయ నటి. స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ కొన్ని తెలుగు మరియు హిందీ సినిమా లలో నటించింది.వీరి నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు... మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న మత్తు మందు వైద్యనిపుణురాలు.  రాధిక లండన్‌లో నృత్యం నేర్చుకుని రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగానికీ పరిచయమయ్యింది. ఈవిడ సినిమాలు చూసి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహాయకులెవరో చెప్పడంతో, ఆయన ‘రక్తచరిత్ర’ సినిమాకు ఆడిషనింగ్‌కు పిలిచారు.తర్వాత అందులో ఎంపికై రక్తచరిత్ర సినిమాలో నటించింది. ఆతరువాత ధోని, లయన్, కబాలి వంటి చిత్రాలలొ నటించింది. 
మరింత చదవండి

రాధిక ఆప్టే సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actress
రంజిత్ పా 22 Jul 2016
as Actress
సత్యదేవ్ 14 May 2015
బోయపాటి శ్రీను 28 Mar 2014
కరుణాకరన్ 08 Jun 2012

రాధిక ఆప్టే:

రాధిక ఆప్టే

పేరు రాధిక ఆప్టే
పుట్టిన రోజు 07 Sep 1985
వయసు 41
పుట్టిన స్థలం మహరాష్టా
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

రాధిక ఆప్టే ఆస్తి

ఆస్తి

రాధిక ఆప్టే ప్రసిద్ధి

రాధిక ఆప్టే ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+