X
మహత్మ

మహత్మ

Action | 09 Oct 2009 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మహత్మ స్టోరీ

మహత్మ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, బావన , జయప్రకాష్ రెడ్డి, ఉత్తేజ్, రామ్ జగన్, పరుచూరి వెంకటేస్వరరావు, జ్యోతి, ఆహుతి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి నిర్వహించారు మరియు నిర్మాత సి ఆర్ మనోహర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజమ్ ఆందోని స్వరాలు సమకుర్చారు. కథ ఓ కరుడుగట్టిన రౌడీ గాంధీ సిద్దాంతాలను అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అంటూ చర్చించటం ఈ కథ ముఖ్య ఉద్దేశం. దాసు(శ్రీకాంత్) ఓ వీధి రౌడి. తన పరిధిలో సెటిల్ మెంట్స్ చేసుకుంటూ బ్రతికే అతనికి లోకల్ పొలిటీషియన్ దాదా(జయప్రకాష్ రెడ్డి) పరిచయమవుతాడు. అతన్ని గుడ్డిగా నమ్మి పనిచేసుకుంటూడగా ఓ విషయంలో దాదా నిజ స్వరూపం తెలుస్తుంది. దాంతో అతనికి దాసు ప్రత్యర్ధిగా మారి ఎమ్మల్యేగా నిలబడి ఓడించి దెబ్బ కొడదామనుకుంటాడు. ఏ పార్టీలోనూ టిక్కెట్టు దొరక్క సొంతంగా మహాత్మా పార్టీ పెడతాడు.అలాగే ఈ క్రమంలో దాసుకు కృష్ణవేణి(భావన) అనే లాయర్ పరిచయమవుతుంది. ఆమె సలహాపై తను పెట్టిన పార్టీ గుర్తు గాంధీ కావటంతో ఆ సిద్దాంతాలను అమలు చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి దాసు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు..విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడు అనేది మిగతా కథ.
Read More

మహత్మ కాస్ట్ & క్రూ

మహత్మ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణవంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్ ఆంటోని
నిర్మాత మనోహర్ సిఆర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మహత్మ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
శ్రీకాంత్ వందవ చిత్రం..కృష్ణవంశి దర్శకత్వంలో అంటూ విపరీతమైన పబ్లిసిటితో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన మహాత్మలో మ్యాటర్ మాత్రం ఆ రేంజిలో లేదు. గత కాలంలో తెలుగు సినిమా వదిలేసిన డ్రామాను వెలికితీయటం మాత్రమే చేయగలిగింది. అలాగే గాంధీ మహాత్ముడు సిద్దాంతాలను ఈ తరానికి అన్వయిస్తూ అల్లుకున్న సన్నవేశాలు కూడా ఆచరణయోగ్యంగా లేవు...సరికదా ఆయన సిద్దాంతం జీవితంలో అమలు చేయటం ఇంత కష్టమా అని అనుమానించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటి పాయింట్ తో వచ్చిన లగేరహో మున్నాభాయిలో ఉన్న స్పష్టత ఇక్కడ కనపడకపోవటం విషాదకరం. అప్పటికీ ఫస్టాఫ్ మొత్తం సెటప్ కే తీసుకుని గాంధీని ప్రక్కన పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపారు. అదే ఈ సినిమాను గట్టెంక్కించాలి.

మహత్మ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మహత్మ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+