X
మర్డర్

మర్డర్

Crime | 24 Dec 2020 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మర్డర్ స్టోరీ

మర్డర్ (కుటుంబ కథా చిత్రమ్) సినిమా క్రైమ్, మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇందులో కృష్ణస్వామి, సాహితి ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించారు. కథ సమాజంలో పేరు, ప్రతిష్టలు, హోదా ఉన్న మాధవరావు, వనజ (శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి) ముద్దు బిడ్డ నమ్రత (సాహితి). అతి గారాబంగా సాహితిని పెంచుతారు. తన కూతురు ఏది అడిగినా కాదనకుండా సాహితికి అన్నీ ఇస్తాడు. అలా మాధవరావు తన కూతుర్ని గొప్పగా ఊహించుకొంటున్న సమయంలో సాహితి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ సాహితిని కోరికను తిరస్కరిస్తారు. దాంతో ఉన్నట్టుంది తండ్రి, కూతురు మధ్య కోపతాపాలు పెరిగిపోతాయి. ఇంటి నుంచి పారిపోయి తన తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన కూతురు చేసిన పనికి కుంగిపోయిన తండ్రి మాధవరావు ఎలా రియాక్ట్ అయ్యాడు. తండ్రి మాటను జవదాటిన సాహితి ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నది. సాహితి పెళ్లిని అంగీకరించని మాధవరావు ఏం చేశాడు? ఎలాంటి పరిస్థితుల్లో మాధవరావు తన కూతురు జీవితాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకొన్నాడు? తన కూతురు కోసం ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణత్యాగం చేశాడనే ప్రశ్నలకు సమాధానమే మర్డర్ చిత్ర కథ.
Read More

మర్డర్ కాస్ట్ & క్రూ

మర్డర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆనంద్‌ చంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత నట్టి కరుణ, నట్టి క్రాంతి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మర్డర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఓవరాల్‌గా మర్డర్ చిత్రం గురించి చెప్పాలంటే.. కుటుంబ విలువులు, పిల్లలపై ప్రేమాభిమానాలు చూపే తల్లిదండ్రుల వ్యధ, భావోద్వేగాల కలయికగా రూపొందిందని చెప్పవచ్చు. కథలో ఒక వెర్షన్‌పై ఫోకస్ చేయడం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. లాక్‌డౌన్‌లో వినోదానికి దూరమైన ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కటి అనుభూతిని, భావోద్వేగాన్ని అందించే చిత్రంగా మర్డర్ రూపొందింది. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను రూపొందించడంలో యూనిట్ సఫలమైందని చెప్పవచ్చు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమాపై వారి అభిరుచికి అద్దం పట్టేలా మర్డర్‌ను తెరకెక్కించారు. ఓవరాల్‌గా మర్డర్ చిత్రం గురించి చెప్పాలంటే.. కుటుంబ విలువులు, పిల్లలపై ప్రేమాభిమానాలు చూపే తల్లిదండ్రుల వ్యధ, భావోద్వేగాల కలయికగా రూపొందిందని చెప్పవచ్చు. కథలో ఒక వెర్షన్‌పై ఫోకస్ చేయడం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. లాక్‌డౌన్‌లో వినోదానికి దూరమైన ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కటి అనుభూతిని, భావోద్వేగాన్ని అందించే చిత్రంగా మర్డర్ రూపొందింది. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను రూపొందించడంలో యూనిట్ సఫలమైందని చెప్పవచ్చు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమాపై వారి అభిరుచికి అద్దం పట్టేలా మర్డర్‌ను తెరకెక్కించారు.

మర్డర్ ట్రైలర్

Video Thumbnail

మర్డర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మర్డర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+