X
తెలుగు » సినిమాలు » 101 జిల్లాల అందగాడు
101 జిల్లాల అందగాడు

101 జిల్లాల అందగాడు

Comedy | Romance | 03 Sep 2021 | U | 125 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

101 జిల్లాల అందగాడు స్టోరీ

101 జిల్లాల అందగాడు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ, రోహిణి, రాకెట్ రాఘవ, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ దర్శకత్వం వహించారు. వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు, శిరీష్ కలిసి నిర్మించారు. సంగీతం శక్తికాంత్ కార్తిక్ అందించారు. కథ  రియల్ ఎస్టేట్ కంపెనీలో కస్టమర్ రిలేషన్ మేనేజర్ (సీఆర్ఎమ్)గా పనిచేసి సూరి అలియాస్ గొట్టి సూర్య నారాయణ ( జీఎస్ఎన్ (అవసరాల శ్రీనివాస్)) బట్టతల కారణంగా ఓ రకమైన అభద్రతాభావంతో ఉంటాడు. విగ్గు పెట్టుకొంటే కానీ కాన్ఫిడెన్స్‌గా కనిపించడు. తనకు బట్టతల ఉందనే విషయం గుర్తిస్తారనే భయంతో మానసికంగా ఓ రకమైన క్షోభకు గురవుతుంటాడు. ఆ క్రమంలో తన ఆఫీస్‌లో అంజలి ( రుహానీ శర్మ) అనే ఉత్తరాదికి చెందిన అమ్మాయి జాబ్‌లో చేరుతుంది. అంజలిని చూసి తొలిచూపులోనే సూరి మనసుపడేసుకొంటాడు? వారి ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చిన నేపథ్యంలో సూరికి బట్టతల ఉందనే విషయం అంజలి, ఆమె కుటుంబ సభ్యులకు తెలుస్తుంది? బట్టతల కారణంగా సూరి మానసికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? సూరి జీవితంలో కొన్ని అనుభవాలు ఎలాంటి భావోద్వేగానికి గురిచేశాయి? సూరికి బట్టతల ఉందనే విషయం తెలిసిన అంజలి రియాక్షన్ ఏమిటి? అంజలి ఉద్యోగం మానేసి గుర్గావ్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం అసలు కారణం ఏమిటి? సూరి బట్టత లను చూసిన అంజలి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఇలాంటి ఎమోషనల్ పరిస్థితుల మధ్య ఉద్యోగపరమైన ఒత్తిడులను సూరి ఎలా అధిగమించాడు? చివరికి సూరి, అంజలి మధ్య బంధానికి ఎలాంటి ముగింపు దొరికింది అనే ప్రశ్నలకు సమాధానమే నూటోక్క జిల్లాల అందగాడు.
Read More

101 జిల్లాల అందగాడు కాస్ట్ & క్రూ

101 జిల్లాల అందగాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాచ‌కొండ విద్యాసాగ‌ర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శక్తికాంత్ కార్తీక్
నిర్మాత వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

101 జిల్లాల అందగాడు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
బట్టతల కారణంగా ఆత్మనూన్యతభావంతో బాధపడే ప్రతీ ఒక్కరి సమస్యను ఎమోషనల్‌గా తెరపైన చర్చించిన చిత్రం నూటోక్క జిల్లాల అందగాడు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిణి, రమణ భార్గవ తదితరులు ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. కొన్ని చోట్ల ఎమోషన్స్, మరొకొన్ని చోట్ల ఫన్ మూమెంట్స్ పండాయి. పూర్తిస్థాయిలో ఈ రెండు అంశాలు పండి ఉంటే డెఫినెట్‌గా మంచి సినిమా అయి ఉండేది. ఏది ఏమైనా వినోదం కోసం ఎదురుచూసే ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ ఈ సినిమా థియేటర్లలో మించి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. వీకెండ్ ఫన్ కోసం ఈ సినిమా ఈ వారం కేరాఫ్ అడ్రస్ అనిచెప్పవచ్చు. కాకపోతే నూటొక్క జిల్లాల అందగాడు అనేంత గొప్పగా మాత్రం లేదనిచెప్పవచ్చు.

101 జిల్లాల అందగాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

101 జిల్లాల అందగాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+