»   » "ఓకే బంగారం" నటుడు ప్రభు లక్ష్మణ్ మృతి

"ఓకే బంగారం" నటుడు ప్రభు లక్ష్మణ్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "ఓకే బంగారం" చిత్రంలో నటించిన ప్రభు లక్ష్ణణ్ ఈ రోజు మృతి చెందారు. ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియచేసారు. మధురైలో ఆయన తుది శ్వాస విడిచారు.  తన జోవియర్ నేచర్ తో చాలా మందికి మంచి మితృుడుగా ఉంటూ వస్తున్నారు.

లక్ష్మణ్ మృతికి తమిళ ఇండస్ట్రీ మాత్రమే కాక..తెలుగు నుంచి కూడా చాలా మంది నటులు ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలియచేసారు. తాజాగా సందీప్ కిషన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా సంతాపం తెలియచేసారు.

Shocked to hear that Prabhu Lakshman Buddy is no more...one of the most genuine & nicest ppl I have ever met..RIP buddy...you will be missed

Posted by Sundeep Kishan on5 November 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Actor and socialite Prabhu Lakshman dies of heart attack
English summary
Actor and socialite Prabhu Lakshman has passed away. He suffered a heart attack and breathed his last in Madurai on Thursday, 5 November.
Please Wait while comments are loading...