X
పొగరు

పొగరు

Action | 19 Feb 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

పొగరు స్టోరీ

పొగరు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధ్రువ రాజ్, రష్మిక మందన్న, ధనంజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నంద కిశోర్ వహించారు. నిర్మాత బి కె గందాధర్ నిర్మించారు. సంగీతం చందన్ శెట్టి నిర్మించారు.  కథ  శివ (ధృవ సర్జా) ఓ ఆశ్రమంలో పెరుగుతాడు. తల్లి ఉన్నా కూడా అనాథలా పెరుగుతాడు. కాలనీ వాసుల ప్రేమతో పెరిగిన శివ వారికి అండగా నిలుచుంటాడు. తల్లిని ద్వేషిస్తూ దూరంగానే ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ప్రేమ అంటే దూరంగా ఉంటాడు శివ. అలాంటి శివ ప్రేమలో పడతాడు. ఆపదలో ఉన్న ఆ కాలనీ కోసం శివ ఎదురునిలబడతాడు. శివ తన తల్లిని ఎందుకు ద్వేషిస్తాడు? తల్లి ఉన్నా కూడా దూరంగా ఎందుకు పెరుగుతాడు? ప్రేమంటే శివకు ఎందుకు నచ్చదు? శివ తల్లి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటుంది? రష్మికతో తొలిచూపులోనే ప్రేమలో పడే శివ ఆ ప్రేమను నిలబెట్టుకున్నాడా? ఆ కాలనీకి వచ్చిన ఆపదలేమీటి? చివరకు శివ కథ ఎలాంటి మలుపుతిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే పొగరు.
Read More

పొగరు కాస్ట్ & క్రూ

పొగరు సిబ్బంది సమాచారం

దర్శకత్వం నంద కిశోర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చందన్ శెట్టి
నిర్మాత నంద కిశోర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పొగరు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
చివరగా పొగరు సినిమా మాత్రం మాస్‌కు ఎక్కేలానే ఉందని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్‌లొ పొగరుకు మంచి వసూళ్లు వచ్చేలానే కనిపిస్తోంది. అయితే మాస్ ప్రేక్షకుల ఆదరణను బట్టే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కమర్షియల్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

పొగరు ట్రైలర్

Video Thumbnail

పొగరు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పొగరు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+