X
తెలుగు » సినిమాలు » రాజ రాజ చోర
రాజ రాజ చోర

రాజ రాజ చోర

Comedy | Romance | 19 Aug 2021 | U/A | 149 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రాజ రాజ చోర స్టోరీ

రాజ రాజ చోర సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం  ఇందులో శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, వాసు ఇంటూరి, కాదంబరి కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హసిత్ గోలి వహించారు. నిర్మాతలు  టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు. కథ  చిన్నా చితకా దొంగతనాలు చేస్తూ జిరాక్స్ షాప్‌లో పనిచేసే మధ్య తరగతి యువకుడు భాస్కర్ (శ్రీవిష్ణు). భార్య విద్య (సునైన), కొడుకుకు తెలియకుండా దొంగతనాలు చేస్తూ లైఫ్‌ను మేనేజ్‌ చేయడమే కాకుండా సంజు (మేఘా ఆకాశ్)తో గుట్టుచప్పుడు కాకుండా అఫైర్ కొనసాగిస్తుంటాడు. ఇలాంటి జీవితం మధ్య అనుకోకుండా భార్య విద్యకు భాస్కర్ వ్యవహారమంతా తెలుస్తుంది. భాస్కర్ ఓ దొంగ అని తెలిసిన విద్య పరిస్థితి ఏంటి? దొంగతనం చేస్తూ పట్టుబడిన ఇన్స్‌పెక్టర్ విలియమ్ రెడ్డి (రవిబాబు) ఏం చేశాడు? పోలీస్ అధికారిగా విలియమ్ రెడ్డి చేయకూడని పనిచేస్తూ భాస్కర్‌కు పోవడం వల్ల ఏం జరిగింది? సంజుతో అఫైర్ గురించి తెలిసిన తర్వాత భాస్కర్, విద్య మధ్య సంబంధాలు ఎలా మారిపోయాయి? తనతో అఫైర్ పెట్టుకొన్న భాస్కర్‌కు ఇంతకుముందే పెళ్లై, కొడుకు ఉన్నాడనే విషయం తెలిసిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? జిరాక్స్ షాప్ ఓనర్ సుబ్బు (అజయ్ ఘోష్) ఉన్న రిలేషన్ ఏమిటి? తాను చేసే దొంగ పనుల్లో అంజు (గంగవ్వ) పాత్ర ఏమిటి? విలియమ్ రెడ్డికి తన స్నేహితుడు (ఇంటూరి వాసు)కు మధ్య గొడవ ఏమిటి? ఇలా రకరకాల ఎమోషనల్ ప్రశ్నలకు సమాధానమే రాజ రాజ చోర చిత్ర కథ. 
Read More

రాజ రాజ చోర కాస్ట్ & క్రూ

రాజ రాజ చోర సిబ్బంది సమాచారం

దర్శకత్వం హసిత్ గోలి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వివేక్ సాగర్
నిర్మాత టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాజ రాజ చోర ట్రైలర్

Video Thumbnail

రాజ రాజ చోర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రాజ రాజ చోర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+