X
తెలుగు » సినిమాలు » రామ్ అసుర్
రామ్ అసుర్

రామ్ అసుర్

Action | Romance | 19 Nov 2021 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రామ్ అసుర్ స్టోరీ

రామ్ అసుర్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తీక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాన్వీ సాల్మాన్‌‌, షెర్రీ అగర్వాల్ త‌దిత‌రులు నటించారు. ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ వహించారు. నిర్మాత‌లు: అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మించారు. సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించారు.    కథ పుష్కలంగా ప్రతిభ ఉన్న యువకుడు రామ్ (రామ్ కార్తీక్) తన ప్రయోగశాలలో రసాయన ప్రక్రియ ద్వారా కృత్రిమంగా వజ్రం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ (షెర్రీ అగర్వాల్)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు రామ్‌కు ప్రియ బ్రేకప్ చెబుతుంది. జీవితంలో ఎంతో సక్సెస్ చూసిన రామ్‌కు రకరకాల వైఫల్యాలను చూస్తుండటంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. అయితే నర్సీపట్నంలోని సూరి (అభినవ్ సర్దార్)‌ను కలువమని సలహా ఇస్తాడు. కృత్రి వజ్రం తయారు చేయడంలో ఏ మేరకు రామ్ సఫలమయ్యాడు? రామ్‌కు ప్రియ ఎందుకు బ్రేకప్ చెప్పింది? సూరిని కలవమని రామ్‌కు ఎందుకు రామాచారి సలహా ఎందుకు ఇచ్చాడు? సూరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? సూరి గతం ఏమిటి? సూరికి ప్రియురాలు చాందినీ (చాందిని తమిళారాసన్) ఎందుకు దూరమైంది? సూరి ఎందుకు అసురుడిగా మారారు? రామ్‌కి అసురుడిగా మారిన సూరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయనే ప్రశ్నలకు సమాధానమే రామ్ అసుర్ సినిమా కథ. 
Read More

రామ్ అసుర్ కాస్ట్ & క్రూ

రామ్ అసుర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రిప‌ర్ణ వెంక‌టేష్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత అభిన‌వ్ స‌ర్ధార్‌ పటేల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రామ్ అసుర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషనల్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రామ్ అసుర్. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా.. డైరెక్టర్ కథను డీల్ చేసిన విధానం బాగుంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. విభిన్నమై టేకింగ్, స్క్రీన్ ప్లే ఆకట్టుకొనేలా ఉంటాయి. వారాంతంలో యాక్షన్, లవ్, రొమాంటిక్ చిత్రాన్ని చూడాలనుకొనే వారికి రామ్ అసుర్ కేరాఫ్ అడ్రస్. ఎలాంటి అంచనాల లేకుండా వెళితే థ్రిలింగ్ బయటకు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

రామ్ అసుర్ ట్రైలర్

Video Thumbnail

రామ్ అసుర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రామ్ అసుర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+