X
శక్తి

శక్తి

Action | Drama | 01 Apr 2011 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శక్తి స్టోరీ

శక్తి సినిమా యాక్షన్ డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్‌, ఇలియానా, సోనూ సూద్‌, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్‌, పూజాబేడీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్‌, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్ నిర్వహించారు మరియు నిర్మాత సి అశ్వనీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ సెంట్రల్ హోం మినిస్టర్ మహదేవరాయలు(ప్రభు)కి ఐశ్వర్య(ఇలియానా)ఒక్కత్తే కూతురు. ఆమెకి తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ బంధనాలు తెంచుకుని స్వేఛ్చగా విహరించాలని కోరిక.దాంతో ఓ శుభముహూర్తాన్న ఇంట్లో వాళ్ళకి బురిడీకొట్టి జైపూర్ లో తేలుతుంది.అయితే ఆమెకు అక్కడ లోకల్ రౌడీలతో సమస్య ఎదురౌతుంది.అప్పుడు మన హీరో శక్తి(ఎన్టీఆర్)ఓ పెద్ద ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు.అక్కడనుంచి ఆమెకు గైడ్ లా వ్యవహిస్తూ దేశమంతటా తిరుగుతూ ఎప్పటికప్పుడు రక్షిస్తూంటాడు.ఇంతకీ ఆమెపై దాడి చేస్తుందెవరు...గైడ్ అయిన శక్తికి ఆమె చుట్టూ తిరుగుతూ రక్షించే అవసరం ఏమి వచ్చింది.అసలు శక్తి ఎవరు..శక్తికీ ఈజిప్టులో ఫక్తూన్(పూజాబేడి) కి సంభంధం ఏమిటన్నది మిగతా కథ.
Read More

శక్తి కాస్ట్ & క్రూ

శక్తి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మెహర్ రమేష్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత అశ్వినీదత్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శక్తి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈసారి తీసే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని, రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకూడదని అనుకున్నాం.హేమాహేమీలైన రచయితలు కథాసహకారాన్ని అందించడంతో చాలా పకడ్బందీగా కథ తయారైంది. 300 మంది యూనిట్ సభ్యులతో 18 నెలల పాటు కష్టపడి ఈ సినిమాని అద్భుతంగా రూపొందించాడు మెహర్‌రమేష్ అంటూ శక్తి చిత్రం విడుదలకు ముందు అశ్వనీదత్ మీడియాలో కంటిన్యూగా ఊదరకొట్టారు.దాంతో అంత పెద్ద ప్రొడ్యూసర్ చెప్పారు కదా అని నమ్మి వెళ్ళిన వారికి ప్రేక్షకుడుని ఈ రోజు ఏప్రియల్ ఫూల్స్ డే కదా గుర్తులేదా అని ఓ నవ్వు నవ్వి వెటకారం చేసింది.జూ.ఎన్టీఆర్ తన పరిధి మేరకు కష్టపడి చేసినా మెహర్ రమేష్ తన శాయశక్తులా శక్తి చిత్రాన్ని సీన్ సీన్ కీ దిగజారుస్తూ దెబ్బతీసాడు.హాలీవుడ్ చిత్రం ఛేజింగ్ లిబర్టీకి,మగధీరని కలిపి చేసినట్లున్న ఈ చిత్రం ఎన్టీఆర్ వీరాభిమానికి కూడా డైజస్ట్ చేసుకోవటం కష్టంగా మారిం

శక్తి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శక్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+