X
శౌర్యం

శౌర్యం

Action | Romance | 26 Sep 2008 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

శౌర్యం స్టోరీ

శౌర్యం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, అనుష్క, పూనమ్ కౌర్, మనోజ్.కె, జయన్, ధర్మవరపు, తనికెళ్ల భరణి, రఘుబాబు, అలీ, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, సుధ, శరత్ బాబు తదితరులు పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ నిర్వహించారు మరియు నిర్మాత వి ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు. కథ పోలీస్ ఆఫీసర్ విజయ్(గోపీచంద్)కి చెల్లి దివ్య(పూనమ్ కౌర్) అంటే ప్రాణం. కానీ చిన్నతనంలో ఏర్పడ్డ ఓ చిన్న అపార్ధంతో ఆమె జీవితకాలంగా అతన్ని ద్వేషిస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. మరో ప్రక్క విజయ్ వృత్తి పరంగా శివరామ్ గౌడ్(మనోజ్ కె జయన్) అనే లోకల్ డాన్ తో తలపడతాడు. దాంతో విలన్ విజయ్ పై కక్ష కట్టి, అతని ప్రాణమైన చెల్లిని చంపటం ద్వారా పగతీర్చుకోవాలని ఆమె కోసం వెతుకుతూంటాడు. అలా విలన్స్, విజయ్ విడివిడిగా దివ్య కోసం వెతుకుతూంటారు. చివరకి ఎవరికి ఆమె దొరికింది....విజయ్ ని ఆమె తన అన్న గా ఏక్సెప్ట్ చేసిందా అలాగే ఈ కథలోకి శ్వేత (అనూష్క) ఎలా వచ్చింది అనేది అన్న విషయాలు తెరపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్ల తో కలిపి చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

శౌర్యం కాస్ట్ & క్రూ

శౌర్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం జె శివ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శౌర్యం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చెల్లెలు సెంటిమెంటు కి యాక్షన్ ట్రీట్ మెంట్ కలపి తీసిన చిత్రం శౌర్యం. ఫస్టాఫ్ బోరనిపించినా సెకెండాఫ్ సర్దుకుని సరే అనిపిస్తుంది. లక్ష్యం అనంతరం ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రంలో ఇంటర్ వెల్ తర్వాత వచ్చే విలన్ ని ఆట పట్టించే పావు గంట ఎపిసోడ్ బాగా పండటం ప్లస్ గా మారింది. అలాగే విలన్ ఎపిసోడ్,చెల్లి ఎపిసోడ్, లవ్ ఎపిసోడ్ ఇలా దేనికి దానికే విడిపోయి రన్ అవటం మైనస్ గా అనిపిస్తుంది. అయినా బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడ వర్కవుట్ అవుతుంది.

శౌర్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శౌర్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+