X
హోమ్ » సెలెబ్స్ » గోపీచంద్‌
గోపీచంద్‌

గోపీచంద్‌

Actor
బయోగ్రఫీ:  తొట్టెంపూడి గోపీచంద్ తెలుగు సిని నటుడు, టి. కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయిన గోపి చంద్ పుట్టుక, బాల్యం, ప్రాధమిక విద్య మద్రాస్ లో కొనసాగింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి ఫై చదువులకోసం రష్యా వెళ్ళాడు. మొదట్లో నటన మీద పెద్దగా ఆసక్తి చూపని గోపిచంద్ సమాజంలో పేరుకుపోయిన సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని విప్లవాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నన్నాడు. తమ సొంత బ్యానర్ ఈతరం ఫిల్మ్స్ ఫై 2001 లో 'తొలివలపు' చిత్రం తో హీరోగా పరిచయమం అయ్యాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో నిరాస చెందారు. కానీ గోపి లోని టాలెంట్ ను గుర్తించిన తేజ తన జయం సినిమాలో 'విలన్ గా ఆవకాశం ఇచ్చి గోపిని ప్రోత్సహించాడు. జయంలో అద్భుత నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తరవాత చేసిన 'నిజం', 'వర్షం'  వైవిద్యంగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. అదే సమయంలో సొంత బ్యానర్ లో 'యజ్ఞం' సినిమాతో తిరిగి హీరోగా రి- ఎంట్రీ ఇచ్చాడు.  యజ్ఞం హిట్ అవడంతో గోపి హీరోగా స్థిరపడ్డాడు. నటనలో ప్రవేశించే ముందు ఒక సంవత్సరం పాటు నేర్చుకున్న డైలాగ్ మాడ్యులేషన్ కోర్స్ నటుడి గా మారిన తరవాత గోపీచంద్ కు పెద్ద ప్లస్ అయ్యింది. మంచి ఎత్తుతో, దృడమైన దేహ దారుడ్యంతో, చురుకైన చూపులతో. స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న గోపిచంద్ ఆనతి కాలంలోనే తెలుగు సినిమాలలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. యజ్ఞం తరవాత 'రణం' , 'లక్ష్యం' 'సౌర్యం' వంటి చిత్రాల విజయంతో మాస్ ప్రేక్షకులను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. 
మరింత చదవండి

గోపీచంద్‌ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
శ్రీవాస్ 05 May 2023
as Actor
హర్ష ఏ 15 Dec 2023
మారుతి 01 Jul 2022
సంపత్ నంది 10 Sep 2021

గోపీచంద్‌:

గోపీచంద్‌

పేరు గోపీచంద్‌
పుట్టిన రోజు 12 Jun 1979
వయసు 47
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

గోపీచంద్‌ ఆస్తి

ఆస్తి

గోపీచంద్‌ ప్రసిద్ధి

గోపీచంద్‌ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+