X
స్కెచ్

స్కెచ్

Action | 23 Feb 2018 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

స్కెచ్ స్టోరీ

స్కెచ్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, తమన్నా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ చందర్ వహించారు మరియు సంగీతం తమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.  కథ స్కెచ్ (విక్రమ్) లోన్ వాయిదాలు కట్టకపోతే వాహనాలను ఎత్తుకొచ్చే రికవరీ ఏజెంట్. సేట్ అనే వ్యాపారి (హరీష్ పెరాడీ) వద్ద పనిచేస్తుంటాడు. ముగ్గురు మిత్రులతో కలిసి వ్యవహారాలు నిర్వహిస్తుంటాడు వాహనాలు ఎత్తుకొచ్చే క్రమంలో అమ్ము (తమన్నా)తో ప్రేమలో పడుతాడు. కథ ఇలా సాగుతుండగా, కుమార్ అనే మాఫియా గ్యాంగ్ లీడర్‌ కారు ఎత్తుకు రావడం వల్ల స్కెచ్‌కు సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రత్యర్థి వర్గం నుంచి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదురించాడు? ప్రేమించిన తమన్నాను పెళ్లి చేసుకొన్నాడా? తనతో కలిసి పనిచేసే మరో ముగ్గురు స్నేహితులను ఏ పరిస్థితుల్లో కోల్పోయాడు? తన స్నేహితులను ఎవరు మట్టుపెట్టారు? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే స్కెచ్ సినిమా కథ.
Read More

స్కెచ్ కాస్ట్ & క్రూ

స్కెచ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ చందర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్కెచ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కమర్షియల్ అంశాలతో సమాజానికి ఓ చక్కటి సందేశం ఇచ్చిన చిత్రం స్కెచ్. చదువు అనేది ఓ వ్యక్తికి, సమాజానికి ఎంత ముఖ్యమో అనే సింగిల్ పాయింట్‌ కథకు రికవరీ ఏజెంట్ల జీవితాన్ని జోడించాడు. క్లైమాక్స్‌లో విక్రమ్ ప్రదర్శించిన నటను సినిమాకు హైలెట్. విక్రమ్ సినిమాలను, సామాజిక సందేశ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు స్కెచ్ పైసా వసూల్ చిత్రమని చెప్పవచ్చు.

స్కెచ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్కెచ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+