X
సౌఖ్యం

సౌఖ్యం

Action | Romance | 24 Dec 2015 | U/A | 129 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సౌఖ్యం స్టోరీ

సౌఖ్యం   సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపి చంద్, రెజీన , బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సావకార్ జానకి, జయప్రకాష్ రెడ్డి, జీవ, రఘు బాబు, కృష్ణ భగవాణ్, ముకేష్ రుషి, పృద్వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఎస్ రవి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత అనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చారు. కథ శ్రీను(గోపించంద్) అచ్చ తెలుగు సినిమా బేవార్స్ ..బ్యాచులర్. అతను ఓ రోజున శైలజ(రెజీన) నని చూసి ప్రేమలో పడతాడు. రెండు పాటులు ఓపిగ్గా వేసుకున్న తర్వాత ... ఆమే ఓకే చేస్తుంది. సర్లే వీళ్లద్దరూ ఓకే చేసారు కదా ఇక మనం రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందని విలన్ భావూజీ(ప్రదీప్ రావత్) ఎంట్రీ. ఆ తర్వాత విలన్స్ శైలజ ని ఎత్తుకుబోతారు. అప్పుడు పని దొరికిందన్నట్లు ఉత్సాహంగా... శ్రీను.. సీన్ లోకి దూకి...ఎంత తెలివిగా అందరినీ మస్కా కొట్టి ఆమెను చేజిక్కించుకున్నాడు.. ఆమెను ఇంట్లో వాళ్ల దగ్గర ఒప్పించటానికి ఏం చేసాడు...ఈ సారి హీరో ఎవర్ని బకరా చేసి వాడుకున్నాడు ...ట్రైలర్ చూపెట్టిన పృద్వి, బ్రహ్మానందం, సప్తగిరి ఎప్పుడు వస్తారు..వారి పాత్రలేంటి...కథకు వారికి ఏమన్నా సంభందం ఉందా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చివరివరకూ చూడాల్సిందే.
Read More

సౌఖ్యం కాస్ట్ & క్రూ

సౌఖ్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ యస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సౌఖ్యం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా అంతా కామెడీ సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి కానీ నిజంగా నవ్వించే కామెడీ సీన్ ఒక్కటీ అరా తప్ప లేవు. దానికి తోడు ఓవర్ బిల్డప్ తో బాహుబలి,శ్రీమంతుడు స్ఫూఫ్ లు చేసారు. అవి కథకు ఉపయోగపడలేదు. నవ్వించలేకపోయాయి. అసలు తెలుగు తెరపై ఇన్ని సార్లు వచ్చిన ఈ కథను హీరో గోపిచంద్ ఒప్పుకోవటంలో ఆంతర్యం ఏమిటో అర్దం కాదు. కోన వెంకట్, శ్రీను వైట్ల లు తెగ వాడేసిన బోర్ కొట్టే రెడీ కథ నే మళ్లీ తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి దర్శకుడుకి అనిపిస్తుంది.

సౌఖ్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సౌఖ్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+