X
తెలుగు » సినిమాలు » స్పీడున్నోడు
స్పీడున్నోడు

స్పీడున్నోడు

Action | Romance | 05 Feb 2016 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

స్పీడున్నోడు స్టోరీ

స్పీడున్నోడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక భడొరియా, తమన్న, రావు రమేష్, శ్రీనివాస రెడ్డి, ఫిస్ వెంకట్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, పృద్వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత బీమనేని సునీత నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ వసంత్ స్వరాలు సమకుర్చరు.  కథ చదువు పూర్తై ఆవారాగ తిరుగుతున్న శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్) కు ఉన్న బలహీనత ఫ్రెండ్ షిప్. అందుకోసం ఏదైనా చేయటానికి, ఎంతదూరం అయినా వెళ్లటానికి రెడీ అవుతూంటాడు. అలాంటి శోభన్ ..తన ఫ్రెండ్ గిరి (మధు) ప్రేమను గెలిపించటానికి రంగంలోకి దిగుతాడు. ఎవరా ఆ అమ్మాయి అని చూస్తే తన ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రేమను నిరాకరించిన వాసంతి(సోనారిక) అని అర్దమవుతుంది. అయినా సరే...ఆమెను తన ఫ్రెండ్ కు సెట్ చేయాలని ఆ ప్రయత్నంలో ఉండగా...ఇప్పుడు నీ ప్రేమను ఓకే చేసాను అంటుంది ఆమె. మరో ప్రక్క ఆమెకు జగన్ (కబీర్ సింగ్ దుహాన్) తో మ్యారేజ్ సెటిల్ అవుతుంది. అప్పుడు శోభన్ ఏం చేసాడు.. తన ఫ్రెండ్ కోసం తన ప్రేమను త్యాగం చేసాడా లేక ప్రేమ కోసం ఫ్రెండ్ నే వదిలించుకుంటాడా.. ఎలా మ్యానేజ్ చేసాడు..ఆ క్రమంలో ఏం జరిగింది అనేది మిగతా కథ.
Read More

స్పీడున్నోడు కాస్ట్ & క్రూ

స్పీడున్నోడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం భీమనేని శ్రీనివాస రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీ వసంత్
నిర్మాత బీమనేని సునీత
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్పీడున్నోడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రీమేక్ సినిమా తీయడంలో ఆరితేరిపోయినవాడు భీమినేని. కెరీర్ ప్రారంభం నుంచి అన్నీ రీమేక్ లే చేస్తూ ఎక్కువ శాతం సక్సెస్ లు ఇస్తూ వచ్చిన ఆయన అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తూ సుందర్ పాండ్యన్ అనే రీమేక్ కొని సినిమా మొదలెట్టి...అందుకు తగ్గ హీరోలు దొరక్క ఆగి..ఇంత కాలానికి మళ్లీ స్లోగా వచ్చినా స్పీడున్నోడు టైటిల్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ సారి ఆయన రీమేక్ కు సరిగ్గా సాన పట్టలేదనిపిస్తోంది. అచ్చ తమిళ నేటివిటీ తో సాగే ఆ తమిళ చిత్రం ఇక్కడ అసలు ఎక్కడ జరుగుతోందనే డౌట్ తెచ్చేలా తయారైంది. అంతేకాదు కమర్షియాలిటీ పేరుతో నేటివిటీ,నాచురాలిటీతో ఉన్న సినిమాని సమ్మెట దొబ్బలు కొట్టేసాడు.

స్పీడున్నోడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

స్పీడున్నోడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+