X
తెలుగు » సినిమాలు » శ్రీదేవి సోడా సెంటర్
శ్రీదేవి సోడా సెంటర్

శ్రీదేవి సోడా సెంటర్

Action | Romance | 27 Aug 2021 | U/A | 154 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

శ్రీదేవి సోడా సెంటర్ స్టోరీ

శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ సుధీర్ బాబు. ఆనంది, పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాకి దర్శకత్వం కరుణ కుమార్ వహించారు. విజయ్ చిల్ల, శషి దేవిరెడ్డి కలిసి నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు.  కథ  సినిమా మొత్తం అమలాపురం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ అ లోకల్ గా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జాతర్లకు, తిరునాళ్లకు, ఫంక్షన్లకు లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బిగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు సూరిబాబు(సుధీర్ బాబు), తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి రఘు బాబుతో కలిసి అక్కడే జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఊరి పెద్దలతో ముందు నుంచి కాస్త దూకుడు వ్యవహారం కారణంగా గొడవలు పడాల్సి వస్తుంది. ఒక జాతరలో సోడాల శ్రీదేవి(ఆనంది)తో ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరిదీ ఒకే కులం కాకపోవడం సూరి బాబుది తక్కువ కులం కావడంతో శ్రీదేవి తండ్రి నరేష్ ఎలా అయినా వీళ్ళిద్దరినీ విడదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉంటే అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని సూరి బాబు జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది ? శ్రీదేవి, సూరిబాబు కలిశారా ? అనేది కథ.
Read More

శ్రీదేవి సోడా సెంటర్ కాస్ట్ & క్రూ

శ్రీదేవి సోడా సెంటర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరుణా కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శ్రీదేవి సోడా సెంటర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
శ్రీదేవి సోడా సెంటర్ సినిమా అటు కామెడీ మరోపక్క ఎమోషన్స్ కలగలిపి సత్తా ఉన్న నటీనటులతో రూపొందించిన సినిమా. కాస్త సాగతీత ధోరణిలో సాగిందనే మాట తప్ప సినిమా మీద పెద్దగా వంక పెట్టాల్సిన విషయాలు ఏవీ లేవు. కచ్చితంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. సుధీర్ బాబుకి ఒక రకంగా మాస్ హిట్ పడే సూచనలు ఉన్నాయి.. రా అండ్ రస్టిక్ గా చూపించడంతో A సర్టిఫికెట్ వచ్చింది కానీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది. పరువు హత్యలను నేపథ్యంగా చేసుకున్నా దాని వెనుక ఉన్న పెయిన్ సినిమా థియేటర్ వదిలి వచ్చేశాక కూడా వెంటాడుతూ ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లిన వారు కచ్చితంగా సినిమాను ఎంజాయ్ చేస్తారు.

శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్

Video Thumbnail

శ్రీదేవి సోడా సెంటర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు

×
2.5 /5 Your Rating

శ్రీదేవి సోడా సెంటర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+