X
తెలుగు » సినిమాలు » విరాట పర్వం
విరాట పర్వం

విరాట పర్వం

Action | Romance | Thriller | 17 Jun 2022 | U/A | 151 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

విరాట పర్వం స్టోరీ

విరాట పర్వం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రానా, సాయిపల్లవి, నందిత దాస్, ప్రియమణి, నివేత,  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేణు ఉడుగుల వహించారు. ఈ చిత్రానికి సంగీతం సుధాకర్ చెరుకూరి అందించారు.  కథ రవన్న అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) రాసిన విప్లవ సాహిత్యానికి వెన్నెల (సాయి పల్లవి) ప్రభావితం కావడమే కాకుండా ఆయనపై ప్రేమను పెంచుకొంటుంది. రవన్నను స్పూర్తిగా తీసుకొని నక్సలైట్ దళంలో చేరాలని ప్రయత్నిస్తుంటుంది. మేన బావ (రాహుల్ రామకృష్ణ)ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా రవన్న దళాన్ని కలిసేందుకు అడవుల్లోకి వెళ్తుంది. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రవన్నను కలుసుకొనేందుకు వెన్నెల ఎలాంటి కష్టాలు పడింది. రవన్నను కలుసుకొనే క్రమంలో వెన్నెలకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? వెన్నెల ప్రేమను రవన్న ఆమోదించాడా? ఒకవేళ రవన్న ప్రేమను గెలుచుకొంటే.. ఆమె దళంలో చేరిందా? దళంలో చేరిన తర్వాత వెన్నెలకు ఎదురైన సమస్యలు ఏమిటి? రవన్న, వెన్నెల ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే విరాటపర్వం కథ.
Read More

విరాట పర్వం కాస్ట్ & క్రూ

విరాట పర్వం సిబ్బంది సమాచారం

దర్శకత్వం వేణు ఊడుగుల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సుధాకర్ చెరుకూరి
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విరాట పర్వం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సిల్వర్ స్క్రీన్ మీద మరోసారి సాయిపల్లవి యాక్టింగ్ మ్యాజిక్‌తోపాటు వేణు ఊడుగుల ప్రతిభకు విరాట పర్వం ఓ నిలువుటద్దం. ప్రతీ ఫ్రేమ్‌ను వేణు అద్బుతంగా రాసుకొంటే.. అంతకంటే అద్భుతంగా సాయిపల్లవి సన్నివేశాలను ఎలివేట్ చేసింది. బలమైన కథ, కథనాలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. ప్రేమే దైవం అనే విధంగానే విరాట పర్వం తెరకెక్కించబడింది. అశ్లీలత, అసభ్యత, వివాదాలకు తావు లేకుండా రూపొందిన ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూస్తే గొప్ప అనుభూతి, ఆర్ధతతో, భారమైన హృధయంతో బయటకు వచ్చే పరిస్థితి మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు, అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే.. పక్కా పైసా వసూల్ సినిమా..

విరాట పర్వం ట్రైలర్

Video Thumbnail

విరాట పర్వం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విరాట పర్వం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+