X
తెలుగు » సినిమాలు » వైల్ట్ డాగ్
వైల్ట్ డాగ్

వైల్ట్ డాగ్

Action | Thriller | 02 Apr 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

వైల్ట్ డాగ్ స్టోరీ

వైల్ట్ డాగ్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, దియా మీర్జా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అహిషోర్ సాల్మోన్ వహించారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాశారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. కథ  ఎన్ఐఏ సీనియర్ ఆఫీసర్ విజయ్ వర్మ (నాగార్జున). కొన్ని కారణాల వల్ల విజయ్ వర్మను సస్పెండ్‌ను చేస్తారు. పుణెలో జరిగిన బాంబ్ బ్లాస్ కేసు అంతు చిక్కకుండా ఉంటుంది. దాన్ని పరీష్కరించేందుకు విజయ్ వర్మను రంగంలోకి దించేందుకు పై అధికారులు ప్రయత్నిస్తుంటారు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకుంటారు. అలా కేసును టేకప్ చేసిన విజయ్ వర్మను కొన్ని కారణాల వల్ల మళ్లీ సస్పెండ్ చేస్తారు. విజయ్ వర్మను ఎందుకు సస్పెండ్ చేశారు? పుణె కేసును శోధించే క్రమంలో విజయ్ వర్మకు తెలిసిన నిజాలు ఏంటి? మళ్లీ సస్పెండ్ అయిన విజయ్ వర్మ తాను టేకప్ చేసిన కేసును ఎలా పరిష్కరించాడు? అసలు పుణె బాంబ్ బ్లాస్ట్ వెనుకున్నది ఎవరు? అతడిని చివరకు విజయ్ వర్మ ఏం చేశాడు? వంటి ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే వైల్డ్ డాగ్.
Read More

వైల్ట్ డాగ్ కాస్ట్ & క్రూ

వైల్ట్ డాగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అహిషోర్ సాల్మోన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత నిరంజ‌న్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వైల్ట్ డాగ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
వైల్డ్ డాగ్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. మాస్ ఆడియెన్స్‌కు వైల్డ్ డాగ్ అంతగా ఎక్కక పోవచ్చు. బీ, సీ సెంటర్లలో టాక్‌ను బట్టి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆధారపడి ఉంటుంది. వైల్డ్ డాగ్ అనే టైటిల్ కొత్తగా ఉన్నా.. సినిమా మాత్రం మరీ అంత కొత్తగా అనిపించదు.

వైల్ట్ డాగ్ ట్రైలర్

Video Thumbnail

వైల్ట్ డాగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వైల్ట్ డాగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+