CelebsbredcrumbAtul Kulkarni
    అతుల్ కులకుర్ణి

    అతుల్ కులకుర్ణి

    Actor
    Born : 10 Sep 1965
    అతుల్ కులకర్ణి హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒడియా, ఇంగ్లీష్ భాషా చిత్రాల్లో నటించిన భారతీయ సినీ నటుడు. అతుల్ కులకర్ణి 1965 సెప్టెంబర్ 10 న కర్ణాటకలోని బెల్గాం లో జన్మించారు. అతుల్ తన మాధ్యమిక విద్యను (10 వ తరగతి) మహారాష్ట్రలోని సోలాపూర్ లోని... ReadMore
    Famous For
    అతుల్ కులకర్ణి హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒడియా, ఇంగ్లీష్ భాషా చిత్రాల్లో నటించిన భారతీయ సినీ నటుడు.

    అతుల్ కులకర్ణి 1965 సెప్టెంబర్ 10 న కర్ణాటకలోని బెల్గాం లో జన్మించారు. అతుల్ తన మాధ్యమిక విద్యను (10 వ తరగతి) మహారాష్ట్రలోని సోలాపూర్ లోని హరిభాయ్ దేవ్కరన్ హై స్కూల్ నుండి పూర్తి చేశాడు. అతని తండ్రి, ఒక వ్యాపారవేత్త మరియు అతని తల్లి గృహిణి సోలాపూర్లో స్థిరపడ్డారు.  

    జయంమనదేరా, గౌరి, రన్ 2003, లీలమహల్ సెంటర్, పంజా, రామ్, ప్రతి ఘటన, అనేకుడు, ఘాజీ, జెస్సీ వంటి మొదలగు చిత్రాలలో నటించారు. 
    Read More
    అతుల్ కులకుర్ణి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X